హనుమాన్ చాలీసా ఆంజనేయ దండకం ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం శ్రీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ మంత్రము

హనుమాన్ చాలీసా

దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి ।
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార ।
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥

ధ్యానం
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహమ్ ।
దనుజ వన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యమ్ ॥
సకల గుణ నిధానం వానరాణా మధీశమ్ ।
రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి ॥

గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ ।
రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥
యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ ।
భాష్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ ॥

మనోజవం మారుత తుల్యవేగమ్ ।
జితేంద్రియం బుద్ధి మతాం వరిష్టమ్ ॥
వాతాత్మజం వానరయూథ ముఖ్యమ్ ।
శ్రీ రామ దూతం శిరసా నమామి ॥

చౌపాఈ
జయ హనుమాన జ్ఞాన గుణ సాగర ।
జయ కపీశ తిహు లోక ఉజాగర ॥ 1 ॥

రామదూత అతులిత బలధామా ।
అంజని పుత్ర పవనసుత నామా ॥ 2 ॥

మహావీర విక్రమ బజరంగీ ।
కుమతి నివార సుమతి కే సంగీ ॥3 ॥

కంచన వరణ విరాజ సువేశా ।
కానన కుండల కుంచిత కేశా ॥ 4 ॥

హాథవజ్ర ఔ ధ్వజా విరాజై । [ఔరు]
కాంథే మూంజ జనేవూ సాజై ॥ 5॥

శంకర సువన కేసరీ నందన । [శంకర స్వయం]
తేజ ప్రతాప మహాజగ వందన ॥ 6 ॥

విద్యావాన గుణీ అతి చాతుర ।
రామ కాజ కరివే కో ఆతుర ॥ 7 ॥

ప్రభు చరిత్ర సునివే కో రసియా ।
రామలఖన సీతా మన బసియా ॥ 8॥

సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జలావా ॥ 9 ॥

భీమ రూపధరి అసుర సంహారే ।
రామచంద్ర కే కాజ సంవారే ॥ 10 ॥

లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరషి ఉరలాయే ॥ 11 ॥

రఘుపతి కీన్హీ బహుత బడాయీ (ఈ) ।
తుమ మమ ప్రియ భరత సమ భాయీ ॥ 12 ॥

సహస్ర వదన తుమ్హరో యశగావై ।
అస కహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥

సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥

యమ కుబేర దిగపాల జహాం తే ।
కవి కోవిద కహి సకే కహాం తే ॥ 15 ॥

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥

తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వర భయే సబ జగ జానా ॥ 17 ॥

యుగ సహస్ర యోజన పర భానూ ।
లీల్యో తాహి మధుర ఫల జానూ ॥ 18 ॥

ప్రభు ముద్రికా మేలి ముఖ మాహీ ।
జలధి లాంఘి గయే అచరజ నాహీ ॥ 19 ॥

దుర్గమ కాజ జగత కే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥

రామ దుఆరే తుమ రఖవారే ।
హోత న ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥

సబ సుఖ లహై తుమ్హారీ శరణా ।
తుమ రక్షక కాహూ కో డర నా ॥ 22 ॥

ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోం లోక హాంక తే కాంపై ॥ 23 ॥

భూత పిశాచ నికట నహి ఆవై ।
మహవీర జబ నామ సునావై ॥ 24 ॥

నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥

సంకట సే హనుమాన ఛుడావై ।
మన క్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥

సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥

ఔర మనోరథ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥

చారో యుగ ప్రతాప తుమ్హారా ।
హై ప్రసిద్ధ జగత ఉజియారా ॥ 29 ॥

సాధు సంత కే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥

అష్ఠసిద్ధి నవ నిధి కే దాతా ।
అస వర దీన్హ జానకీ మాతా ॥ 31 ॥

రామ రసాయన తుమ్హారే పాసా ।
సదా రహో రఘుపతి కే దాసా ॥ 32 ॥

తుమ్హరే భజన రామకో పావై ।
జన్మ జన్మ కే దుఖ బిసరావై ॥ 33 ॥

అంత కాల రఘుపతి పురజాయీ । [రఘువర]
జహాం జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥

ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥

సంకట క(హ)టై మిటై సబ పీరా ।
జో సుమిరై హనుమత బల వీరా ॥ 36 ॥

జై జై జై హనుమాన గోసాయీ ।
కృపా కరహు గురుదేవ కీ నాయీ ॥ 37 ॥

యహ శత వార పాఠ కర కోయీ । [జో]
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥ 38 ॥

జో యహ పడై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీశా ॥ 39 ॥

తులసీదాస సదా హరి చేరా ।
కీజై నాథ హృదయ మహ డేరా ॥ 40 ॥

దోహా
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ ।
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ॥
సియావర రామచంద్రకీ జయ । పవనసుత హనుమానకీ జయ । బోలో భాయీ సబ సంతనకీ జయ ।

ఆంజనేయ దండకం

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామ
సంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి
నీమీద నే దండకం బొక్కటిన్ జేయ
నోహిన్చి నీ మూర్తిగావించి
నీసుందరం బెంచి నీ దాసదాసుండనై
రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్
(నీ) నన్ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే
నా మొరాలించితే నన్ను రక్షించితే
అంజనాదేవి గర్భాన్వయా దేవ
నిన్నెంచ నేనెంతవాడన్
దయాశాలివై జూచితే
దాతవై బ్రోచితే దగ్గరo బిల్చితే
తొల్లి సుగ్రీవుకున్-మంత్రివై
స్వామి కార్యాoబునoదుoడి
శ్రీరామ సౌమిత్రులం జూచి
వారిన్విచారించి
సర్వేశు బూజించి
యబ్భానుజుం బంటు గావించి
యవ్వాలినిన్ జంపి
కాకుత్థ్స తిలకున్ [కృపాదృష్టి] దయాదృష్టి వీక్షించి
కిష్కింధకేతెంచి
శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్
లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్
భ్భూమిజం జూచి యానందముప్పొంగ
యా యుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి
శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్​జేసి
సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతాది[న్నలున్నీలులన్] వీరాధులన్ గూడి
యాసేతువున్ దాటి వానరుల్​మూకలై పెన్మూకలై
[యాదైత్యులన్] దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రుద్రుండుగా కోరి [వచ్చి]
బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్​వైచి యాలక్షణున్ మూర్ఛనొందింపగానప్పుడే పోయి [నీవు]
సంజీవినిన్​దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగ
కుంభకర్ణాదుల న్వీరులం బోర శ్రీరామ బాణాగ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ
నవ్వేళను న్విభీషుణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి [శ్రీరాముకున్నిచ్చి] శ్రీరాముతో చేర్చి,
యంతన్నయోధ్యాపురిన్​జొచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న
నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా
నిన్ను [సేవించి] నీనామ సంకీర్తనల్ చేసితి పాపముల్​ల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ గల్గు సంపత్తులున్ కల్గునో
వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో ధీర యో వీర
నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యాతారక బ్రహ్మ మంత్రంబు పఠియించుచున్] సంధానమున్ చేయుచు స్థిరమ్ముగన్
వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామయంచున్ మనఃపూతమైన ఎప్పుడున్ తప్పకన్
తలతునా జిహ్వయందుండి నీ దీర్ఘదేహమ్ము త్రైలోక్య సంచారివై రామ
నామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్రనీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరకర్మ గ్రహ భూత ప్రేతంబులన్ బెన్
పిశాచంబులన్ శాకినీ ఢాకినీ మోహిని త్యాదులన్ గాలిదయ్యంబులన్
నీదు వాలంబునన్ జుట్టి నేలంబడం గొట్టి నీముష్టి ఘాతంబులన్
బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై నీవు బ్రహ్మ ప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి [రారోరి]
రారా నాముద్దు నరసింహ యన్​చున్ దయాదృష్టి
వీక్షించి నన్నేలు నాస్వామియో యాంజనేయా
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే! వాయుపుత్రా నమస్తే! నమస్తే నమస్తే నమస్తే నమః!!!

ఆంజనేయ ద్వాదశ నామ స్తోత్రం

హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః ।
రామేష్టః ఫల్గుణసఖః పింగాక్షోఽమితవిక్రమః ॥ 1 ॥

ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః ।
లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా ॥ 2 ॥

ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః ।
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః ।
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ॥ 3 ॥

శ్రీ రామ దూత ఆంజనేయ స్తోత్రం

రం రం రం రక్తవర్ణం దినకరవదనం తీక్ష్ణదంష్ట్రాకరాళం
రం రం రం రమ్యతేజం గిరిచలనకరం కీర్తిపంచాది వక్త్రమ్ ।
రం రం రం రాజయోగం సకలశుభనిధిం సప్తభేతాళభేద్యం
రం రం రం రాక్షసాంతం సకలదిశయశం రామదూతం నమామి ॥ 1 ॥

ఖం ఖం ఖం ఖడ్గహస్తం విషజ్వరహరణం వేదవేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గరూపం త్రిభువననిలయం దేవతాసుప్రకాశమ్ ।
ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయమకుటం మాయ మాయాస్వరూపం
ఖం ఖం ఖం కాలచక్రం సకలదిశయశం రామదూతం నమామి ॥ 2 ॥

ఇం ఇం ఇం ఇంద్రవంద్యం జలనిధికలనం సౌమ్యసామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధియోగం నతజనసదయం ఆర్యపూజ్యార్చితాంగమ్ ।
ఇం ఇం ఇం సింహనాదం అమృతకరతలం ఆదిఅంత్యప్రకాశం
ఇం ఇం ఇం చిత్స్వరూపం సకలదిశయశం రామదూతం నమామి ॥ 3 ॥

సం సం సం సాక్షిభూతం వికసితవదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్యగీతం సకలమునినుతం శాస్త్రసంపత్కరీయమ్ ।
సం సం సం సామవేదం నిపుణ సులలితం నిత్యతత్త్వస్వరూపం
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతం నమామి ॥ 4 ॥

హం హం హం హంసరూపం స్ఫుటవికటముఖం సూక్ష్మసూక్ష్మావతారం
హం హం హం అంతరాత్మం రవిశశినయనం రమ్యగంభీరభీమమ్ ।
హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ధ్వరోమం కరాళం
హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతం నమామి ॥ 5 ॥

ఇతి శ్రీ రామదూత స్తోత్రమ్ ॥

శ్రీ ఆంజనేయ స్వామి ప్రదక్షిణ మంత్రము

అసాధ్య సాధక స్వామిన్

అసాధ్యమ్ తవకిన్ వధ

రామదూత కృపాసిందో

మత్ కార్యమ సాధయ ప్రభో

ఓం హనుమతే నమః