
సంకట నాశ గణేశ స్త్రోత్రం I శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం I వినాయక చవితి పూజా విధానం I సిద్ధి వినాయక స్తోత్రం I శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం I కార్యసిద్ధి వినాయక జపం
సంకట నాశ గణేశ స్త్రోత్రం
నారద ఉవాచ ।
ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ ।
భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥
ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ ।
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥
లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ ।
సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥
నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ ।
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥
ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః ।
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ॥ 5 ॥
విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ ।
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥
జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ ।
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥
అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ ।
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥
ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ ।
శ్రీ గణపతి సహస్రనామ స్తోత్రం
వ్యాస ఉవాచ|
కథం నామ్నాం సహస్రం తం గణేశ ఉపదిష్టవాన్ ।
శివదం తన్మమాచక్ష్వ లోకానుగ్రహతత్పర ॥ 1 ॥
బ్రహ్మోవాచ
దేవః పూర్వం పురారాతిః పురత్రయజయోద్యమే ।
అనర్చనాద్గణేశస్య జాతో విఘ్నాకులః కిల ॥ 2 ॥
మనసా స వినిర్ధార్య దదృశే విఘ్నకారణమ్ ।
మహాగణపతిం భక్త్యా సమభ్యర్చ్య యథావిధి ॥ 3 ॥
విఘ్నప్రశమనోపాయమపృచ్ఛదపరిశ్రమమ్ ।
సంతుష్టః పూజయా శంభోర్మహాగణపతిః స్వయం ॥ 4 ॥
సర్వవిఘ్నప్రశమనం సర్వకామఫలప్రదమ్ ।
తతస్తస్మై స్వయం నామ్నాం సహస్రమిదమబ్రవీత్ ॥ 5 ॥
అస్య శ్రీమహాగణపతిసహస్రనామస్తోత్రమాలామంత్రస్య ।
గణేశ ఋషిః, మహాగణపతిర్దేవతా, నానావిధానిచ్ఛందాంసి ।
హుమితి బీజం, తుంగమితి శక్తిః, స్వాహాశక్తిరితి కీలకమ్ ।
సకలవిఘ్నవినాశనద్వారా శ్రీమహాగణపతిప్రసాదసిద్ధ్యర్థే జపే వినియోగః ।
అథ కరన్యాసః
గణేశ్వరో గణక్రీడ ఇత్యంగుష్ఠాభ్యాం నమః ।
కుమారగురురీశాన ఇతి తర్జనీభ్యాం నమః ॥
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమేతి మధ్యమాభ్యాం నమః ।
రక్తో రక్తాంబరధర ఇత్యనామికాభ్యాం నమః
సర్వసద్గురుసంసేవ్య ఇతి కనిష్ఠికాభ్యాం నమః ।
లుప్తవిఘ్నః స్వభక్తానామితి కరతలకరపృష్ఠాభ్యాం నమః ॥
అథ అంగన్యాసః
ఛందశ్ఛందోద్భవ ఇతి హృదయాయ నమః ।
నిష్కలో నిర్మల ఇతి శిరసే స్వాహా ।
సృష్టిస్థితిలయక్రీడ ఇతి శిఖాయై వషట్ ।
జ్ఞానం విజ్ఞానమానంద ఇతి కవచాయ హుమ్ ।
అష్టాంగయోగఫలభృదితి నేత్రత్రయాయ వౌషట్ ।
అనంతశక్తిసహిత ఇత్యస్త్రాయ ఫట్ ।
భూర్భువః స్వరోం ఇతి దిగ్బంధః ।
అథ ధ్యానం
గజవదనమచింత్యం తీక్ష్ణదంష్ట్రం త్రినేత్రం
బృహదుదరమశేషం భూతిరాజం పురాణమ్ ।
అమరవరసుపూజ్యం రక్తవర్ణం సురేశం
పశుపతిసుతమీశం విఘ్నరాజం నమామి ॥
శ్రీగణపతిరువాచ
ఓం గణేశ్వరో గణక్రీడో గణనాథో గణాధిపః ।
ఏకదంతో వక్రతుండో గజవక్త్రో మహోదరః ॥ 1 ॥
లంబోదరో ధూమ్రవర్ణో వికటో విఘ్ననాశనః ।
సుముఖో దుర్ముఖో బుద్ధో విఘ్నరాజో గజాననః ॥ 2 ॥
భీమః ప్రమోద ఆమోదః సురానందో మదోత్కటః ।
హేరంబః శంబరః శంభుర్లంబకర్ణో మహాబలః ॥ 3 ॥
నందనో లంపటో భీమో మేఘనాదో గణంజయః ।
వినాయకో విరూపాక్షో వీరః శూరవరప్రదః ॥ 4 ॥
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ।
రుద్రప్రియో గణాధ్యక్ష ఉమాపుత్రోఽఘనాశనః ॥ 5 ॥
కుమారగురురీశానపుత్రో మూషకవాహనః ।
సిద్ధిప్రియః సిద్ధిపతిః సిద్ధః సిద్ధివినాయకః ॥ 6 ॥
అవిఘ్నస్తుంబురుః సింహవాహనో మోహినీప్రియః ।
కటంకటో రాజపుత్రః శాకలః సంమితోమితః ॥ 7 ॥
కూష్మాండసామసంభూతిర్దుర్జయో ధూర్జయో జయః ।
భూపతిర్భువనపతిర్భూతానాం పతిరవ్యయః ॥ 8 ॥
విశ్వకర్తా విశ్వముఖో విశ్వరూపో నిధిర్గుణః ।
కవిః కవీనామృషభో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ॥ 9 ॥
జ్యేష్ఠరాజో నిధిపతిర్నిధిప్రియపతిప్రియః ।
హిరణ్మయపురాంతఃస్థః సూర్యమండలమధ్యగః ॥ 10 ॥
కరాహతిధ్వస్తసింధుసలిలః పూషదంతభిత్ ।
ఉమాంకకేలికుతుకీ ముక్తిదః కులపావనః ॥ 11 ॥
కిరీటీ కుండలీ హారీ వనమాలీ మనోమయః ।
వైముఖ్యహతదైత్యశ్రీః పాదాహతిజితక్షితిః ॥ 12 ॥
సద్యోజాతః స్వర్ణముంజమేఖలీ దుర్నిమిత్తహృత్ ।
దుఃస్వప్నహృత్ప్రసహనో గుణీ నాదప్రతిష్ఠితః ॥ 13 ॥
సురూపః సర్వనేత్రాధివాసో వీరాసనాశ్రయః ।
పీతాంబరః ఖండరదః ఖండవైశాఖసంస్థితః ॥ 14 ॥
చిత్రాంగః శ్యామదశనో భాలచంద్రో హవిర్భుజః ।
యోగాధిపస్తారకస్థః పురుషో గజకర్ణకః ॥ 15 ॥
గణాధిరాజో విజయః స్థిరో గజపతిధ్వజీ ।
దేవదేవః స్మరః ప్రాణదీపకో వాయుకీలకః ॥ 16 ॥
విపశ్చిద్వరదో నాదో నాదభిన్నమహాచలః ।
వరాహరదనో మృత్యుంజయో వ్యాఘ్రాజినాంబరః ॥ 17 ॥
ఇచ్ఛాశక్తిభవో దేవత్రాతా దైత్యవిమర్దనః ।
శంభువక్త్రోద్భవః శంభుకోపహా శంభుహాస్యభూః ॥ 18 ॥
శంభుతేజాః శివాశోకహారీ గౌరీసుఖావహః ।
ఉమాంగమలజో గౌరీతేజోభూః స్వర్ధునీభవః ॥ 19 ॥
యజ్ఞకాయో మహానాదో గిరివర్ష్మా శుభాననః ।
సర్వాత్మా సర్వదేవాత్మా బ్రహ్మమూర్ధా కకుప్శ్రుతిః ॥ 20 ॥
బ్రహ్మాండకుంభశ్చిద్వ్యోమభాలఃసత్యశిరోరుహః ।
జగజ్జన్మలయోన్మేషనిమేషోఽగ్న్యర్కసోమదృక్ ॥ 21 ॥
గిరీంద్రైకరదో ధర్మాధర్మోష్ఠః సామబృంహితః ।
గ్రహర్క్షదశనో వాణీజిహ్వో వాసవనాసికః ॥ 22 ॥
భ్రూమధ్యసంస్థితకరో బ్రహ్మవిద్యామదోదకః ।
కులాచలాంసః సోమార్కఘంటో రుద్రశిరోధరః ॥ 23 ॥
నదీనదభుజః సర్పాంగులీకస్తారకానఖః ।
వ్యోమనాభిః శ్రీహృదయో మేరుపృష్ఠోఽర్ణవోదరః ॥ 24 ॥
కుక్షిస్థయక్షగంధర్వరక్షఃకిన్నరమానుషః ।
పృథ్వీకటిః సృష్టిలింగః శైలోరుర్దస్రజానుకః ॥ 25 ॥
పాతాలజంఘో మునిపాత్కాలాంగుష్ఠస్త్రయీతనుః ।
జ్యోతిర్మండలలాంగూలో హృదయాలాననిశ్చలః ॥ 26 ॥
హృత్పద్మకర్ణికాశాలీ వియత్కేలిసరోవరః ।
సద్భక్తధ్యాననిగడః పూజావారినివారితః ॥ 27 ॥
ప్రతాపీ కాశ్యపో మంతా గణకో విష్టపీ బలీ ।
యశస్వీ ధార్మికో జేతా ప్రథమః ప్రమథేశ్వరః ॥ 28 ॥
చింతామణిర్ద్వీపపతిః కల్పద్రుమవనాలయః ।
రత్నమండపమధ్యస్థో రత్నసింహాసనాశ్రయః ॥ 29 ॥
తీవ్రాశిరోద్ధృతపదో జ్వాలినీమౌలిలాలితః ।
నందానందితపీఠశ్రీర్భోగదో భూషితాసనః ॥ 30 ॥
సకామదాయినీపీఠః స్ఫురదుగ్రాసనాశ్రయః ।
తేజోవతీశిరోరత్నం సత్యానిత్యావతంసితః ॥ 31 ॥
సవిఘ్ననాశినీపీఠః సర్వశక్త్యంబుజాలయః ।
లిపిపద్మాసనాధారో వహ్నిధామత్రయాలయః ॥ 32 ॥
ఉన్నతప్రపదో గూఢగుల్ఫః సంవృతపార్ష్ణికః ।
పీనజంఘః శ్లిష్టజానుః స్థూలోరుః ప్రోన్నమత్కటిః ॥ 33 ॥
నిమ్ననాభిః స్థూలకుక్షిః పీనవక్షా బృహద్భుజః ।
పీనస్కంధః కంబుకంఠో లంబోష్ఠో లంబనాసికః ॥ 34 ॥
భగ్నవామరదస్తుంగసవ్యదంతో మహాహనుః ।
హ్రస్వనేత్రత్రయః శూర్పకర్ణో నిబిడమస్తకః ॥ 35 ॥
స్తబకాకారకుంభాగ్రో రత్నమౌలిర్నిరంకుశః ।
సర్పహారకటీసూత్రః సర్పయజ్ఞోపవీతవాన్ ॥ 36 ॥
సర్పకోటీరకటకః సర్పగ్రైవేయకాంగదః ।
సర్పకక్షోదరాబంధః సర్పరాజోత్తరచ్ఛదః ॥ 37 ॥
రక్తో రక్తాంబరధరో రక్తమాలావిభూషణః ।
రక్తేక్షనో రక్తకరో రక్తతాల్వోష్ఠపల్లవః ॥ 38 ॥
శ్వేతః శ్వేతాంబరధరః శ్వేతమాలావిభూషణః ।
శ్వేతాతపత్రరుచిరః శ్వేతచామరవీజితః ॥ 39 ॥
సర్వావయవసంపూర్ణః సర్వలక్షణలక్షితః ।
సర్వాభరణశోభాఢ్యః సర్వశోభాసమన్వితః ॥ 40 ॥
సర్వమంగలమాంగల్యః సర్వకారణకారణమ్ ।
సర్వదేవవరః శారంగీ బీజపూరీ గదాధరః ॥ 41 ॥
శుభాంగో లోకసారంగః సుతంతుస్తంతువర్ధనః ।
కిరీటీ కుండలీ హారీ వనమాలీ శుభాంగదః ॥ 42 ॥
ఇక్షుచాపధరః శూలీ చక్రపాణిః సరోజభృత్ ।
పాశీ ధృతోత్పలః శాలిమంజరీభృత్స్వదంతభృత్ ॥ 43 ॥
కల్పవల్లీధరో విశ్వాభయదైకకరో వశీ ।
అక్షమాలాధరో జ్ఞానముద్రావాన్ ముద్గరాయుధః ॥ 44 ॥
పూర్ణపాత్రీ కంబుధరో విధృతాంకుశమూలకః ।
కరస్థామ్రఫలశ్చూతకలికాభృత్కుఠారవాన్ ॥ 45 ॥
పుష్కరస్థస్వర్ణఘటీపూర్ణరత్నాభివర్షకః ।
భారతీసుందరీనాథో వినాయకరతిప్రియః ॥ 46 ॥
మహాలక్ష్మీప్రియతమః సిద్ధలక్ష్మీమనోరమః ।
రమారమేశపూర్వాంగో దక్షిణోమామహేశ్వరః ॥ 47 ॥
మహీవరాహవామాంగో రతికందర్పపశ్చిమః ।
ఆమోదమోదజననః సప్రమోదప్రమోదనః ॥ 48 ॥
సంవర్ధితమహావృద్ధిరృద్ధిసిద్ధిప్రవర్ధనః ।
దంతసౌముఖ్యసుముఖః కాంతికందలితాశ్రయః ॥ 49 ॥
మదనావత్యాశ్రితాంఘ్రిః కృతవైముఖ్యదుర్ముఖః ।
విఘ్నసంపల్లవః పద్మః సర్వోన్నతమదద్రవః ॥ 50 ॥
విఘ్నకృన్నిమ్నచరణో ద్రావిణీశక్తిసత్కృతః ।
తీవ్రాప్రసన్ననయనో జ్వాలినీపాలితైకదృక్ ॥ 51 ॥
మోహినీమోహనో భోగదాయినీకాంతిమండనః ।
కామినీకాంతవక్త్రశ్రీరధిష్ఠితవసుంధరః ॥ 52 ॥
వసుధారామదోన్నాదో మహాశంఖనిధిప్రియః ।
నమద్వసుమతీమాలీ మహాపద్మనిధిః ప్రభుః ॥ 53 ॥
సర్వసద్గురుసంసేవ్యః శోచిష్కేశహృదాశ్రయః ।
ఈశానమూర్ధా దేవేంద్రశిఖః పవననందనః ॥ 54 ॥
ప్రత్యుగ్రనయనో దివ్యో దివ్యాస్త్రశతపర్వధృక్ ।
ఐరావతాదిసర్వాశావారణో వారణప్రియః ॥ 55 ॥
వజ్రాద్యస్త్రపరీవారో గణచండసమాశ్రయః ।
జయాజయపరికరో విజయావిజయావహః ॥ 56 ॥
అజయార్చితపాదాబ్జో నిత్యానందవనస్థితః ।
విలాసినీకృతోల్లాసః శౌండీ సౌందర్యమండితః ॥ 57 ॥
అనంతానంతసుఖదః సుమంగలసుమంగలః ।
జ్ఞానాశ్రయః క్రియాధార ఇచ్ఛాశక్తినిషేవితః ॥ 58 ॥
సుభగాసంశ్రితపదో లలితాలలితాశ్రయః ।
కామినీపాలనః కామకామినీకేలిలాలితః ॥ 59 ॥
సరస్వత్యాశ్రయో గౌరీనందనః శ్రీనికేతనః ।
గురుగుప్తపదో వాచాసిద్ధో వాగీశ్వరీపతిః ॥ 60 ॥
నలినీకాముకో వామారామో జ్యేష్ఠామనోరమః ।
రౌద్రీముద్రితపాదాబ్జో హుంబీజస్తుంగశక్తికః ॥ 61 ॥
విశ్వాదిజననత్రాణః స్వాహాశక్తిః సకీలకః ।
అమృతాబ్ధికృతావాసో మదఘూర్ణితలోచనః ॥ 62 ॥
ఉచ్ఛిష్టోచ్ఛిష్టగణకో గణేశో గణనాయకః ।
సార్వకాలికసంసిద్ధిర్నిత్యసేవ్యో దిగంబరః ॥ 63 ॥
అనపాయోఽనంతదృష్టిరప్రమేయోఽజరామరః ।
అనావిలోఽప్రతిహతిరచ్యుతోఽమృతమక్షరః ॥ 64 ॥
అప్రతర్క్యోఽక్షయోఽజయ్యోఽనాధారోఽనామయోమలః ।
అమేయసిద్ధిరద్వైతమఘోరోఽగ్నిసమాననః ॥ 65 ॥
అనాకారోఽబ్ధిభూమ్యగ్నిబలఘ్నోఽవ్యక్తలక్షణః ।
ఆధారపీఠమాధార ఆధారాధేయవర్జితః ॥ 66 ॥
ఆఖుకేతన ఆశాపూరక ఆఖుమహారథః ।
ఇక్షుసాగరమధ్యస్థ ఇక్షుభక్షణలాలసః ॥ 67 ॥
ఇక్షుచాపాతిరేకశ్రీరిక్షుచాపనిషేవితః ।
ఇంద్రగోపసమానశ్రీరింద్రనీలసమద్యుతిః ॥ 68 ॥
ఇందీవరదలశ్యామ ఇందుమండలమండితః ।
ఇధ్మప్రియ ఇడాభాగ ఇడావానిందిరాప్రియః ॥ 69 ॥
ఇక్ష్వాకువిఘ్నవిధ్వంసీ ఇతికర్తవ్యతేప్సితః ।
ఈశానమౌలిరీశాన ఈశానప్రియ ఈతిహా ॥ 70 ॥
ఈషణాత్రయకల్పాంత ఈహామాత్రవివర్జితః ।
ఉపేంద్ర ఉడుభృన్మౌలిరుడునాథకరప్రియః ॥ 71 ॥
ఉన్నతానన ఉత్తుంగ ఉదారస్త్రిదశాగ్రణీః ।
ఊర్జస్వానూష్మలమద ఊహాపోహదురాసదః ॥ 72 ॥
ఋగ్యజుఃసామనయన ఋద్ధిసిద్ధిసమర్పకః ।
ఋజుచిత్తైకసులభో ఋణత్రయవిమోచనః ॥ 73 ॥
లుప్తవిఘ్నః స్వభక్తానాం లుప్తశక్తిః సురద్విషామ్ ।
లుప్తశ్రీర్విముఖార్చానాం లూతావిస్ఫోటనాశనః ॥ 74 ॥
ఏకారపీఠమధ్యస్థ ఏకపాదకృతాసనః ।
ఏజితాఖిలదైత్యశ్రీరేధితాఖిలసంశ్రయః ॥ 75 ॥
ఐశ్వర్యనిధిరైశ్వర్యమైహికాముష్మికప్రదః ।
ఐరంమదసమోన్మేష ఐరావతసమాననః ॥ 76 ॥
ఓంకారవాచ్య ఓంకార ఓజస్వానోషధీపతిః ।
ఔదార్యనిధిరౌద్ధత్యధైర్య ఔన్నత్యనిఃసమః ॥ 77 ॥
అంకుశః సురనాగానామంకుశాకారసంస్థితః ।
అః సమస్తవిసర్గాంతపదేషు పరికీర్తితః ॥ 78 ॥
కమండలుధరః కల్పః కపర్దీ కలభాననః ।
కర్మసాక్షీ కర్మకర్తా కర్మాకర్మఫలప్రదః ॥ 79 ॥
కదంబగోలకాకారః కూష్మాండగణనాయకః ।
కారుణ్యదేహః కపిలః కథకః కటిసూత్రభృత్ ॥ 80 ॥
ఖర్వః ఖడ్గప్రియః ఖడ్గః ఖాంతాంతఃస్థః ఖనిర్మలః ।
ఖల్వాటశృంగనిలయః ఖట్వాంగీ ఖదురాసదః ॥ 81 ॥
గుణాఢ్యో గహనో గద్యో గద్యపద్యసుధార్ణవః ।
గద్యగానప్రియో గర్జో గీతగీర్వాణపూర్వజః ॥ 82 ॥
గుహ్యాచారరతో గుహ్యో గుహ్యాగమనిరూపితః ।
గుహాశయో గుడాబ్ధిస్థో గురుగమ్యో గురుర్గురుః ॥ 83 ॥
ఘంటాఘర్ఘరికామాలీ ఘటకుంభో ఘటోదరః ।
ఙకారవాచ్యో ఙాకారో ఙకారాకారశుండభృత్ ॥ 84 ॥
చండశ్చండేశ్వరశ్చండీ చండేశశ్చండవిక్రమః ।
చరాచరపితా చింతామణిశ్చర్వణలాలసః ॥ 85 ॥
ఛందశ్ఛందోద్భవశ్ఛందో దుర్లక్ష్యశ్ఛందవిగ్రహః ।
జగద్యోనిర్జగత్సాక్షీ జగదీశో జగన్మయః ॥ 86 ॥
జప్యో జపపరో జాప్యో జిహ్వాసింహాసనప్రభుః ।
స్రవద్గండోల్లసద్ధానఝంకారిభ్రమరాకులః ॥ 87 ॥
టంకారస్ఫారసంరావష్టంకారమణినూపురః ।
ఠద్వయీపల్లవాంతస్థసర్వమంత్రేషు సిద్ధిదః ॥ 88 ॥
డిండిముండో డాకినీశో డామరో డిండిమప్రియః ।
ఢక్కానినాదముదితో ఢౌంకో ఢుంఢివినాయకః ॥ 89 ॥
తత్త్వానాం ప్రకృతిస్తత్త్వం తత్త్వంపదనిరూపితః ।
తారకాంతరసంస్థానస్తారకస్తారకాంతకః ॥ 90 ॥
స్థాణుః స్థాణుప్రియః స్థాతా స్థావరం జంగమం జగత్ ।
దక్షయజ్ఞప్రమథనో దాతా దానం దమో దయా ॥ 91 ॥
దయావాందివ్యవిభవో దండభృద్దండనాయకః ।
దంతప్రభిన్నాభ్రమాలో దైత్యవారణదారణః ॥ 92 ॥
దంష్ట్రాలగ్నద్వీపఘటో దేవార్థనృగజాకృతిః ।
ధనం ధనపతేర్బంధుర్ధనదో ధరణీధరః ॥ 93 ॥
ధ్యానైకప్రకటో ధ్యేయో ధ్యానం ధ్యానపరాయణః ।
ధ్వనిప్రకృతిచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ॥ 94 ॥
నంద్యో నందిప్రియో నాదో నాదమధ్యప్రతిష్ఠితః ।
నిష్కలో నిర్మలో నిత్యో నిత్యానిత్యో నిరామయః ॥ 95 ॥
పరం వ్యోమ పరం ధామ పరమాత్మా పరం పదం ॥ 96 ॥
పరాత్పరః పశుపతిః పశుపాశవిమోచనః ।
పూర్ణానందః పరానందః పురాణపురుషోత్తమః ॥ 97 ॥
పద్మప్రసన్నవదనః ప్రణతాజ్ఞాననాశనః ।
ప్రమాణప్రత్యయాతీతః ప్రణతార్తినివారణః ॥ 98 ॥
ఫణిహస్తః ఫణిపతిః ఫూత్కారః ఫణితప్రియః ।
బాణార్చితాంఘ్రియుగలో బాలకేలికుతూహలీ ।
బ్రహ్మ బ్రహ్మార్చితపదో బ్రహ్మచారీ బృహస్పతిః ॥ 99 ॥
బృహత్తమో బ్రహ్మపరో బ్రహ్మణ్యో బ్రహ్మవిత్ప్రియః ।
బృహన్నాదాగ్ర్యచీత్కారో బ్రహ్మాండావలిమేఖలః ॥ 100 ॥
భ్రూక్షేపదత్తలక్ష్మీకో భర్గో భద్రో భయాపహః ।
భగవాన్ భక్తిసులభో భూతిదో భూతిభూషణః ॥ 101 ॥
భవ్యో భూతాలయో భోగదాతా భ్రూమధ్యగోచరః ।
మంత్రో మంత్రపతిర్మంత్రీ మదమత్తో మనో మయః ॥ 102 ॥
మేఖలాహీశ్వరో మందగతిర్మందనిభేక్షణః ।
మహాబలో మహావీర్యో మహాప్రాణో మహామనాః ॥ 103 ॥
యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞగోప్తా యజ్ఞఫలప్రదః ।
యశస్కరో యోగగమ్యో యాజ్ఞికో యాజకప్రియః ॥ 104 ॥
రసో రసప్రియో రస్యో రంజకో రావణార్చితః ।
రాజ్యరక్షాకరో రత్నగర్భో రాజ్యసుఖప్రదః ॥ 105 ॥
లక్షో లక్షపతిర్లక్ష్యో లయస్థో లడ్డుకప్రియః ।
లాసప్రియో లాస్యపరో లాభకృల్లోకవిశ్రుతః ॥ 106 ॥
వరేణ్యో వహ్నివదనో వంద్యో వేదాంతగోచరః ।
వికర్తా విశ్వతశ్చక్షుర్విధాతా విశ్వతోముఖః ॥ 107 ॥
వామదేవో విశ్వనేతా వజ్రివజ్రనివారణః ।
వివస్వద్బంధనో విశ్వాధారో విశ్వేశ్వరో విభుః ॥ 108 ॥
శబ్దబ్రహ్మ శమప్రాప్యః శంభుశక్తిగణేశ్వరః ।
శాస్తా శిఖాగ్రనిలయః శరణ్యః శంబరేశ్వరః ॥ 109 ॥
షడృతుకుసుమస్రగ్వీ షడాధారః షడక్షరః ।
సంసారవైద్యః సర్వజ్ఞః సర్వభేషజభేషజం ॥ 110 ॥
సృష్టిస్థితిలయక్రీడః సురకుంజరభేదకః ।
సిందూరితమహాకుంభః సదసద్భక్తిదాయకః ॥ 111 ॥
సాక్షీ సముద్రమథనః స్వయంవేద్యః స్వదక్షిణః ।
స్వతంత్రః సత్యసంకల్పః సామగానరతః సుఖీ ॥ 112 ॥
హంసో హస్తిపిశాచీశో హవనం హవ్యకవ్యభుక్ ।
హవ్యం హుతప్రియో హృష్టో హృల్లేఖామంత్రమధ్యగః ॥ 113 ॥
క్షేత్రాధిపః క్షమాభర్తా క్షమాక్షమపరాయణః ।
క్షిప్రక్షేమకరః క్షేమానందః క్షోణీసురద్రుమః ॥ 114 ॥
ధర్మప్రదోఽర్థదః కామదాతా సౌభాగ్యవర్ధనః ।
విద్యాప్రదో విభవదో భుక్తిముక్తిఫలప్రదః ॥ 115 ॥
ఆభిరూప్యకరో వీరశ్రీప్రదో విజయప్రదః ।
సర్వవశ్యకరో గర్భదోషహా పుత్రపౌత్రదః ॥ 116 ॥
మేధాదః కీర్తిదః శోకహారీ దౌర్భాగ్యనాశనః ।
ప్రతివాదిముఖస్తంభో రుష్టచిత్తప్రసాదనః ॥ 117 ॥
పరాభిచారశమనో దుఃఖహా బంధమోక్షదః ।
లవస్త్రుటిః కలా కాష్ఠా నిమేషస్తత్పరక్షణః ॥ 118 ॥
ఘటీ ముహూర్తః ప్రహరో దివా నక్తమహర్నిశమ్ ।
పక్షో మాసర్త్వయనాబ్దయుగం కల్పో మహాలయః ॥ 119 ॥
రాశిస్తారా తిథిర్యోగో వారః కరణమంశకమ్ ।
లగ్నం హోరా కాలచక్రం మేరుః సప్తర్షయో ధ్రువః ॥ 120 ॥
రాహుర్మందః కవిర్జీవో బుధో భౌమః శశీ రవిః ।
కాలః సృష్టిః స్థితిర్విశ్వం స్థావరం జంగమం జగత్ ॥ 121 ॥
భూరాపోఽగ్నిర్మరుద్వ్యోమాహంకృతిః ప్రకృతిః పుమాన్ ।
బ్రహ్మా విష్ణుః శివో రుద్ర ఈశః శక్తిః సదాశివః ॥ 122 ॥
త్రిదశాః పితరః సిద్ధా యక్షా రక్షాంసి కిన్నరాః ।
సిద్ధవిద్యాధరా భూతా మనుష్యాః పశవః ఖగాః ॥ 123 ॥
సముద్రాః సరితః శైలా భూతం భవ్యం భవోద్భవః ।
సాంఖ్యం పాతంజలం యోగం పురాణాని శ్రుతిః స్మృతిః ॥ 124 ॥
వేదాంగాని సదాచారో మీమాంసా న్యాయవిస్తరః ।
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వం కావ్యనాటకం ॥ 125 ॥
వైఖానసం భాగవతం మానుషం పాంచరాత్రకమ్ ।
శైవం పాశుపతం కాలాముఖంభైరవశాసనం ॥ 126 ॥
శాక్తం వైనాయకం సౌరం జైనమార్హతసంహితా ।
సదసద్వ్యక్తమవ్యక్తం సచేతనమచేతనం ॥ 127 ॥
బంధో మోక్షః సుఖం భోగో యోగః సత్యమణుర్మహాన్ ।
స్వస్తి హుంఫట్ స్వధా స్వాహా శ్రౌషట్ వౌషట్ వషణ్ నమః 128 ॥
జ్ఞానం విజ్ఞానమానందో బోధః సంవిత్సమోఽసమః ।
ఏక ఏకాక్షరాధార ఏకాక్షరపరాయణః ॥ 129 ॥
ఏకాగ్రధీరేకవీర ఏకోఽనేకస్వరూపధృక్ ।
ద్విరూపో ద్విభుజో ద్వ్యక్షో ద్విరదో ద్వీపరక్షకః ॥ 130 ॥
ద్వైమాతురో ద్వివదనో ద్వంద్వహీనో ద్వయాతిగః ।
త్రిధామా త్రికరస్త్రేతా త్రివర్గఫలదాయకః ॥ 131 ॥
త్రిగుణాత్మా త్రిలోకాదిస్త్రిశక్తీశస్త్రిలోచనః ।
చతుర్విధవచోవృత్తిపరివృత్తిప్రవర్తకః ॥ 132 ॥
చతుర్బాహుశ్చతుర్దంతశ్చతురాత్మా చతుర్భుజః ।
చతుర్విధోపాయమయశ్చతుర్వర్ణాశ్రమాశ్రయః 133 ॥
చతుర్థీపూజనప్రీతశ్చతుర్థీతిథిసంభవః ॥
పంచాక్షరాత్మా పంచాత్మా పంచాస్యః పంచకృత్తమః ॥ 134 ॥
పంచాధారః పంచవర్ణః పంచాక్షరపరాయణః ।
పంచతాలః పంచకరః పంచప్రణవమాతృకః ॥ 135 ॥
పంచబ్రహ్మమయస్ఫూర్తిః పంచావరణవారితః ।
పంచభక్షప్రియః పంచబాణః పంచశిఖాత్మకః ॥ 136 ॥
షట్కోణపీఠః షట్చక్రధామా షడ్గ్రంథిభేదకః ।
షడంగధ్వాంతవిధ్వంసీ షడంగులమహాహ్రదః ॥ 137 ॥
షణ్ముఖః షణ్ముఖభ్రాతా షట్శక్తిపరివారితః ।
షడ్వైరివర్గవిధ్వంసీ షడూర్మిభయభంజనః ॥ 138 ॥
షట్తర్కదూరః షట్కర్మా షడ్గుణః షడ్రసాశ్రయః ।
సప్తపాతాలచరణః సప్తద్వీపోరుమండలః ॥ 139 ॥
సప్తస్వర్లోకముకుటః సప్తసప్తివరప్రదః ।
సప్తాంగరాజ్యసుఖదః సప్తర్షిగణవందితః ॥ 140 ॥
సప్తచ్ఛందోనిధిః సప్తహోత్రః సప్తస్వరాశ్రయః ।
సప్తాబ్ధికేలికాసారః సప్తమాతృనిషేవితః ॥ 141 ॥
సప్తచ్ఛందో మోదమదః సప్తచ్ఛందో మఖప్రభుః ।
అష్టమూర్తిర్ధ్యేయమూర్తిరష్టప్రకృతికారణం ॥ 142 ॥
అష్టాంగయోగఫలభృదష్టపత్రాంబుజాసనః ।
అష్టశక్తిసమానశ్రీరష్టైశ్వర్యప్రవర్ధనః ॥ 143 ॥
అష్టపీఠోపపీఠశ్రీరష్టమాతృసమావృతః ।
అష్టభైరవసేవ్యోఽష్టవసువంద్యోఽష్టమూర్తిభృత్ ॥ 144 ॥
అష్టచక్రస్ఫురన్మూర్తిరష్టద్రవ్యహవిఃప్రియః ।
అష్టశ్రీరష్టసామశ్రీరష్టైశ్వర్యప్రదాయకః ।
నవనాగాసనాధ్యాసీ నవనిధ్యనుశాసితః ॥ 145 ॥
నవద్వారపురావృత్తో నవద్వారనికేతనః ।
నవనాథమహానాథో నవనాగవిభూషితః ॥ 146 ॥
నవనారాయణస్తుల్యో నవదుర్గానిషేవితః ।
నవరత్నవిచిత్రాంగో నవశక్తిశిరోద్ధృతః ॥ 147 ॥
దశాత్మకో దశభుజో దశదిక్పతివందితః ।
దశాధ్యాయో దశప్రాణో దశేంద్రియనియామకః ॥ 148 ॥
దశాక్షరమహామంత్రో దశాశావ్యాపివిగ్రహః ।
ఏకాదశమహారుద్రైఃస్తుతశ్చైకాదశాక్షరః ॥ 149 ॥
ద్వాదశద్విదశాష్టాదిదోర్దండాస్త్రనికేతనః ।
త్రయోదశభిదాభిన్నో విశ్వేదేవాధిదైవతం ॥ 150 ॥
చతుర్దశేంద్రవరదశ్చతుర్దశమనుప్రభుః ।
చతుర్దశాద్యవిద్యాఢ్యశ్చతుర్దశజగత్పతిః ॥ 151 ॥
సామపంచదశః పంచదశీశీతాంశునిర్మలః ।
తిథిపంచదశాకారస్తిథ్యా పంచదశార్చితః ॥ 152 ॥
షోడశాధారనిలయః షోడశస్వరమాతృకః ।
షోడశాంతపదావాసః షోడశేందుకలాత్మకః ॥ 153 ॥
కలాసప్తదశీ సప్తదశసప్తదశాక్షరః ।
అష్టాదశద్వీపపతిరష్టాదశపురాణకృత్ ॥ 154 ॥
అష్టాదశౌషధీసృష్టిరష్టాదశవిధిః స్మృతః ।
అష్టాదశలిపివ్యష్టిసమష్టిజ్ఞానకోవిదః ॥ 155 ॥
అష్టాదశాన్నసంపత్తిరష్టాదశవిజాతికృత్ ।
ఏకవింశః పుమానేకవింశత్యంగులిపల్లవః ॥ 156 ॥
చతుర్వింశతితత్త్వాత్మా పంచవింశాఖ్యపూరుషః ।
సప్తవింశతితారేశః సప్తవింశతియోగకృత్ ॥ 157 ॥
ద్వాత్రింశద్భైరవాధీశశ్చతుస్త్రింశన్మహాహ్రదః ।
షట్త్రింశత్తత్త్వసంభూతిరష్టత్రింశత్కలాత్మకః ॥ 158 ॥
పంచాశద్విష్ణుశక్తీశః పంచాశన్మాతృకాలయః ।
ద్విపంచాశద్వపుఃశ్రేణీత్రిషష్ట్యక్షరసంశ్రయః ।
పంచాశదక్షరశ్రేణీపంచాశద్రుద్రవిగ్రహః ॥ 159 ॥
చతుఃషష్టిమహాసిద్ధియోగినీవృందవందితః ।
నమదేకోనపంచాశన్మరుద్వర్గనిరర్గలః ॥ 160 ॥
చతుఃషష్ట్యర్థనిర్ణేతా చతుఃషష్టికలానిధిః ।
అష్టషష్టిమహాతీర్థక్షేత్రభైరవవందితః ॥ 161 ॥
చతుర్నవతిమంత్రాత్మా షణ్ణవత్యధికప్రభుః ।
శతానందః శతధృతిః శతపత్రాయతేక్షణః ॥ 162 ॥
శతానీకః శతమఖః శతధారావరాయుధః ।
సహస్రపత్రనిలయః సహస్రఫణిభూషణః ॥ 163 ॥
సహస్రశీర్షా పురుషః సహస్రాక్షః సహస్రపాత్ ।
సహస్రనామసంస్తుత్యః సహస్రాక్షబలాపహః ॥ 164 ॥
దశసాహస్రఫణిభృత్ఫణిరాజకృతాసనః ।
అష్టాశీతిసహస్రాద్యమహర్షిస్తోత్రపాఠితః ॥ 165 ॥
లక్షాధారః ప్రియాధారో లక్షాధారమనోమయః ।
చతుర్లక్షజపప్రీతశ్చతుర్లక్షప్రకాశకః ॥ 166 ॥
చతురశీతిలక్షాణాం జీవానాం దేహసంస్థితః ।
కోటిసూర్యప్రతీకాశః కోటిచంద్రాంశునిర్మలః ॥ 167 ॥
శివోద్భవాద్యష్టకోటివైనాయకధురంధరః ।
సప్తకోటిమహామంత్రమంత్రితావయవద్యుతిః ॥ 168 ॥
త్రయస్త్రింశత్కోటిసురశ్రేణీప్రణతపాదుకః ।
అనంతదేవతాసేవ్యో హ్యనంతశుభదాయకః ॥ 169 ॥
అనంతనామానంతశ్రీరనంతోఽనంతసౌఖ్యదః ।
అనంతశక్తిసహితో హ్యనంతమునిసంస్తుతః ॥ 170 ॥
ఇతి వైనాయకం నామ్నాం సహస్రమిదమీరితమ్ ।
ఇదం బ్రాహ్మే ముహూర్తే యః పఠతి ప్రత్యహం నరః ॥ 171 ॥
కరస్థం తస్య సకలమైహికాముష్మికం సుఖమ్ ।
ఆయురారోగ్యమైశ్వర్యం ధైర్యం శౌర్యం బలం యశః ॥ 172 ॥
మేధా ప్రజ్ఞా ధృతిః కాంతిః సౌభాగ్యమభిరూపతా ।
సత్యం దయా క్షమా శాంతిర్దాక్షిణ్యం ధర్మశీలతా ॥ 173 ॥
జగత్సంవననం విశ్వసంవాదో వేదపాటవమ్ ।
సభాపాండిత్యమౌదార్యం గాంభీర్యం బ్రహ్మవర్చసం ॥ 174 ॥
ఓజస్తేజః కులం శీలం ప్రతాపో వీర్యమార్యతా ।
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం స్థైర్యం విశ్వాసతా తథా ॥ 175 ॥
ధనధాన్యాదివృద్ధిశ్చ సకృదస్య జపాద్భవేత్ ।
వశ్యం చతుర్విధం విశ్వం జపాదస్య ప్రజాయతే ॥ 176 ॥
రాజ్ఞో రాజకలత్రస్య రాజపుత్రస్య మంత్రిణః ।
జప్యతే యస్య వశ్యార్థే స దాసస్తస్య జాయతే ॥ 177 ॥
ధర్మార్థకామమోక్షాణామనాయాసేన సాధనమ్ ।
శాకినీడాకినీరక్షోయక్షగ్రహభయాపహం ॥ 178 ॥
సామ్రాజ్యసుఖదం సర్వసపత్నమదమర్దనమ్ ।
సమస్తకలహధ్వంసి దగ్ధబీజప్రరోహణం ॥ 179 ॥
దుఃస్వప్నశమనం క్రుద్ధస్వామిచిత్తప్రసాదనమ్ ।
షడ్వర్గాష్టమహాసిద్ధిత్రికాలజ్ఞానకారణం ॥ 180 ॥
పరకృత్యప్రశమనం పరచక్రప్రమర్దనమ్ ।
సంగ్రామమార్గే సవేషామిదమేకం జయావహం ॥ 181 ॥
సర్వవంధ్యత్వదోషఘ్నం గర్భరక్షైకకారణమ్ ।
పఠ్యతే ప్రత్యహం యత్ర స్తోత్రం గణపతేరిదం ॥ 182 ॥
దేశే తత్ర న దుర్భిక్షమీతయో దురితాని చ ।
న తద్గేహం జహాతి శ్రీర్యత్రాయం జప్యతే స్తవః ॥ 183 ॥
క్షయకుష్ఠప్రమేహార్శభగందరవిషూచికాః ।
గుల్మం ప్లీహానమశమానమతిసారం మహోదరం ॥ 184 ॥
కాసం శ్వాసముదావర్తం శూలం శోఫామయోదరమ్ ।
శిరోరోగం వమిం హిక్కాం గండమాలామరోచకం ॥ 185 ॥
వాతపిత్తకఫద్వంద్వత్రిదోషజనితజ్వరమ్ ।
ఆగంతువిషమం శీతముష్ణం చైకాహికాదికం ॥ 186 ॥
ఇత్యాద్యుక్తమనుక్తం వా రోగదోషాదిసంభవమ్ ।
సర్వం ప్రశమయత్యాశు స్తోత్రస్యాస్య సకృజ్జపః ॥ 187 ॥
ప్రాప్యతేఽస్య జపాత్సిద్ధిః స్త్రీశూద్రైః పతితైరపి ।
సహస్రనామమంత్రోఽయం జపితవ్యః శుభాప్తయే ॥ 188 ॥
మహాగణపతేః స్తోత్రం సకామః ప్రజపన్నిదమ్ ।
ఇచ్ఛయా సకలాన్ భోగానుపభుజ్యేహ పార్థివాన్ ॥ 189 ॥
మనోరథఫలైర్దివ్యైర్వ్యోమయానైర్మనోరమైః ।
చంద్రేంద్రభాస్కరోపేంద్రబ్రహ్మశర్వాదిసద్మసు ॥ 190 ॥
కామరూపః కామగతిః కామదః కామదేశ్వరః ।
భుక్త్వా యథేప్సితాన్భోగానభీష్టైః సహ బంధుభిః ॥ 191 ॥
గణేశానుచరో భూత్వా గణో గణపతిప్రియః ।
నందీశ్వరాదిసానందైర్నందితః సకలైర్గణైః ॥ 192 ॥
శివాభ్యాం కృపయా పుత్రనిర్విశేషం చ లాలితః ।
శివభక్తః పూర్ణకామో గణేశ్వరవరాత్పునః ॥ 193 ॥
జాతిస్మరో ధర్మపరః సార్వభౌమోఽభిజాయతే ।
నిష్కామస్తు జపన్నిత్యం భక్త్యా విఘ్నేశతత్పరః ॥ 194 ॥
యోగసిద్ధిం పరాం ప్రాప్య జ్ఞానవైరాగ్యసంయుతః ।
నిరంతరే నిరాబాధే పరమానందసంజ్ఞితే ॥ 195 ॥
విశ్వోత్తీర్ణే పరే పూర్ణే పునరావృత్తివర్జితే ।
లీనో వైనాయకే ధామ్ని రమతే నిత్యనిర్వృతే ॥ 196 ॥
యో నామభిర్హుతైర్దత్తైః పూజయేదర్చయేఏన్నరః ।
రాజానో వశ్యతాం యాంతి రిపవో యాంతి దాసతాం ॥ 197 ॥
తస్య సిధ్యంతి మంత్రాణాం దుర్లభాశ్చేష్టసిద్ధయః ।
మూలమంత్రాదపి స్తోత్రమిదం ప్రియతమం మమ ॥ 198 ॥
నభస్యే మాసి శుక్లాయాం చతుర్థ్యాం మమ జన్మని ।
దూర్వాభిర్నామభిః పూజాం తర్పణం విధివచ్చరేత్ ॥ 199 ॥
అష్టద్రవ్యైర్విశేషేణ కుర్యాద్భక్తిసుసంయుతః ।
తస్యేప్సితం ధనం ధాన్యమైశ్వర్యం విజయో యశః ॥ 200 ॥
భవిష్యతి న సందేహః పుత్రపౌత్రాదికం సుఖమ్ ।
ఇదం ప్రజపితం స్తోత్రం పఠితం శ్రావితం శ్రుతం ॥ 201 ॥
వ్యాకృతం చర్చితం ధ్యాతం విమృష్టమభివందితమ్ ।
ఇహాముత్ర చ విశ్వేషాం విశ్వైశ్వర్యప్రదాయకం ॥ 202 ॥
స్వచ్ఛందచారిణాప్యేష యేన సంధార్యతే స్తవః ।
స రక్ష్యతే శివోద్భూతైర్గణైరధ్యష్టకోటిభిః ॥ 203 ॥
లిఖితం పుస్తకస్తోత్రం మంత్రభూతం ప్రపూజయేత్ ।
తత్ర సర్వోత్తమా లక్ష్మీః సన్నిధత్తే నిరంతరం ॥ 204 ॥
దానైరశేషైరఖిలైర్వ్రతైశ్చ తీర్థైరశేషైరఖిలైర్మఖైశ్చ ।
న తత్ఫలం విందతి యద్గణేశసహస్రనామస్మరణేన సద్యః ॥ 205 ॥
ఏతన్నామ్నాం సహస్రం పఠతి దినమణౌ ప్రత్యహంప్రోజ్జిహానే
సాయం మధ్యందినే వా త్రిషవణమథవా సంతతం వా జనో యః ।
స స్యాదైశ్వర్యధుర్యః ప్రభవతి వచసాం కీర్తిముచ్చైస్తనోతి
దారిద్ర్యం హంతి విశ్వం వశయతి సుచిరం వర్ధతే పుత్రపౌత్రైః ॥ 206 ॥
అకించనోప్యేకచిత్తో నియతో నియతాసనః ।
ప్రజపంశ్చతురో మాసాన్ గణేశార్చనతత్పరః ॥ 207 ॥
దరిద్రతాం సమున్మూల్య సప్తజన్మానుగామపి ।
లభతే మహతీం లక్ష్మీమిత్యాజ్ఞా పారమేశ్వరీ ॥ 208 ॥
ఆయుష్యం వీతరోగం కులమతివిమలం సంపదశ్చార్తినాశః
కీర్తిర్నిత్యావదాతా భవతి ఖలు నవా కాంతిరవ్యాజభవ్యా ।
పుత్రాః సంతః కలత్రం గుణవదభిమతం యద్యదన్యచ్చ తత్త –
న్నిత్యం యః స్తోత్రమేతత్ పఠతి గణపతేస్తస్య హస్తే సమస్తం ॥ 209 ॥
గణంజయో గణపతిర్హేరంబో ధరణీధరః ।
మహాగణపతిర్బుద్ధిప్రియః క్షిప్రప్రసాదనః ॥ 210 ॥
అమోఘసిద్ధిరమృతమంత్రశ్చింతామణిర్నిధిః ।
సుమంగలో బీజమాశాపూరకో వరదః కలః ॥ 211 ॥
కాశ్యపో నందనో వాచాసిద్ధో ఢుంఢిర్వినాయకః ।
మోదకైరేభిరత్రైకవింశత్యా నామభిః పుమాన్ ॥ 212 ॥
ఉపాయనం దదేద్భక్త్యా మత్ప్రసాదం చికీర్షతి ।
వత్సరం విఘ్నరాజోఽస్య తథ్యమిష్టార్థసిద్ధయే ॥ 213 ॥
యః స్తౌతి మద్గతమనా మమారాధనతత్పరః ।
స్తుతో నామ్నా సహస్రేణ తేనాహం నాత్ర సంశయః ॥ 214 ॥
నమో నమః సురవరపూజితాంఘ్రయే
నమో నమో నిరుపమమంగలాత్మనే ।
నమో నమో విపులదయైకసిద్ధయే
నమో నమః కరికలభాననాయ తే ॥ 215 ॥
కింకిణీగణరచితచరణః
ప్రకటితగురుమితచారుకరణః ।
మదజలలహరీకలితకపోలః
శమయతు దురితం గణపతినామ్నా ॥ 216 ॥
ఇతి గణేశసహస్రనామస్తోత్రం సంపూర్ణం
వినాయక చవితి పూజా విధానం
శ్రీమహాగణాధిపతయే నమః|
శ్రీ గురుభ్యో నమః|
హరిః ఓం|
శుచిః
(తలమీదనీళ్ళను జల్లుకోండి)
అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోఽపి వాయః స్మరేత్
పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః||
పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష||
(నమస్కారం చేస్తూ ఇవి చదవండి)
శుక్లాంబరధరంవిష్ణుం శశివర్ణం చతుర్భుజం|
ప్రసన్నవదనం ధ్యాయేత్ నర్వ విఘ్నోప శాంతయే||
ఆచమ్య
ఓంకేశవాయ స్వాహా|
ఓం నారాయణాయ స్వాహా|
ఓం మాధవాయ స్వాహా|
ఓం గోవిందాయ నమః|ఓం విష్ణవే నమః|
ఓంమధుసూదనాయ నమః|
ఓం త్రివిక్రమాయ నమః|
ఓం వామనాయనమః|
ఓం శ్రీధరాయనమః|
ఓం హృషీకేశాయ నమః|
ఓం పద్మనాభాయనమః|
ఓం దామోదరాయ నమః
|ఓంసంకర్షణాయ నమః|
ఓంవాసుదేవాయ నమః|
ఓం ప్రద్యుమ్నాయ నమః|
ఓంఅనిరుద్ధాయ నమః|
ఓంపురుషోత్తమాయ నమః|
ఓం అథోక్షజాయ నమః|
ఓం నారసింహాయ నమః|
ఓం అచ్యుతాయనమః|
ఓం జనార్దనాయ నమః|
ఓం ఉపేంద్రాయ నమః|ఓం హరయే నమః|
ఓం శ్రీ కృష్ణాయ నమః|
దీపారాధనం
(దీపం
వెలిగించి గంధం కుంకుమ బొట్టు పెట్టి,ఇది చదివి,నమస్కారంచేయండి)
దీపస్త్వంబ్రహ్మ రూపోసి జ్యోతిషాం ప్రభురవ్యయః|
సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్కామాంశ్చ దేహి మే||
భోదీప దేవి రూపస్త్వం కర్మ సాక్షీ హ్యవిఘ్నకృత్|
యావత్పూజాం కరిష్యామి తావత్వం సుస్థిరో భవ||
దీపారాధనముహూర్తః సుముహూర్తోఽస్తు||
పూజార్థే హరిద్రా కుంకుమ విలేపనం కరిష్యే||
భూతోచ్ఛాటనం
(అక్షింతలు తీసుకుని ముఖం ఎదురుగా పెట్టుకుని,ఇది చదివి,మీ వెనుక
వేసుకోండి)
ఓం ఉత్తిష్ఠంతు భూత పిశాచాః య ఏతే భూమి భారకాఃఏతేషామవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే| అపసర్పన్తు తే భూతా యే భూతా భూమిసంస్థితాః|
యే భూతాఘ్నకర్తారస్తే గచ్ఛంతు శివాఽజ్ఞయా|
ప్రాణాయామం
(ప్రాణాయామం చేయండి)
ఓంభూః|ఓం భువః|ఓం సువః|ఓం మహః|
ఓం జనః|ఓం తపః|ఓం సత్యం|
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్|
ఓమాపో జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్|
సంకల్పం
(అక్షింతలు
తీసుకుని,ఇది చదివి,నీటితో విడిచిపెట్టండి)
మమఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ
పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః
ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే
భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య___ప్రదేశే___, ___నద్యోః మధ్య ప్రదేశే
లక్ష్మీ నివాస గృహే సమస్త దేవతా బ్రాహ్మణ ఆచార్య హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్
వర్తమనే వ్యావహరిక చాంద్రమానేన శ్రీ___________నామ సంవత్సరే ఉత్తర/దక్షిణ/పశ్చిమ/ఈశాన్యఆయనే వర్షఋతౌ భాద్రపద మాసే శుక్ల పక్షే చతుర్ధ్యాం తిథౌ___వాసరే___నక్షత్రే శుభయోగే
శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్___గోత్రః___నామధేయః (మమ
ధర్మపత్నీ సమేతః) మమ/అస్మాకం సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః
ఆరోగ్య ఐశ్వర అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల
సిద్ధ్యర్థం ధన కనక వస్తు వాహన సమృద్ధ్యర్థం సర్వాభీష్ట సిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి
వినాయక ప్రీత్యర్థం కల్పోక్తప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచారపూజాం
కరిష్యే||
||వినాయక పూజాప్రారంభః||
ప్రార్థన
భవసంచితపాపౌఘవిధ్వంసనవిచక్షణమ్|
విఘ్నాంధకారభాస్వంతం విఘ్నరాజమహం భజే||
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్|
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్సిద్ధివినాయకమ్||
ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభమ్|
భక్తాభీష్టప్రదం తస్మాద్ధ్యాయేత్తం విఘ్ననాయకమ్||
ధ్యానంధ్యాయేద్గజాననం దేవం తప్తకాంచనసన్నిభమ్|
చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితమ్||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ధ్యాయామి|
ఆవాహనంఅత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర|
అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భసముద్భవ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆవాహయామి|
ఆసనంమౌక్తికైః
పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్|
రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి|
అర్ఘ్యంగౌరీపుత్ర నమస్తేఽస్తు శంకరప్రియనందన|
గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్||
ఓం శ్రీసిద్ధివినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి|
పాద్యంగజవక్త్రనమస్తేఽస్తు సర్వాభీష్టప్రదాయక|
భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి|
ఆచమనీయంఅనాథనాథ సర్వజ్ఞ గీర్వాణవరపూజిత|
గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి|
మధుపర్కందధిక్షీరసమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్|
మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి|
పంచామృత స్నానంస్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక|
అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణగణపూజిత||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి|
శుద్ధోదక స్నానంగంగాదిసర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః|
స్నానం కురుష్య భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి|
స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి|
వస్త్రంరక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్|
శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి|
యజ్ఞోపవీతంరాజతం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్|
గృహాణ దేవ సర్వజ్ఞ భక్తానామిష్టదాయక||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి|
గంధంచందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్|
విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్||
ఓం శ్రీ ద్ధివినాయక స్వామినే నమః శ్రీగంధాన్ ధారయామి|
అక్షతాన్అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్|
గృహాణపరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి|
పుష్పాణిసుగంధాని చ పుష్పాణి జాతీకుందముఖాని చ|
ఏకవింశతిపత్రాణి సంగృహాణ నమోఽస్తు తే||
ఓం శ్రీ సిద్ధివినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి|
అథాంగపూజా
ఓంపార్వతీనందనాయ నమః|పాదౌ పూజయామి (పాదములను)|
ఓం గణేశాయ
నమః|గుల్ఫౌ
పూజయామి (చీలమండను)|
ఓం
జగద్ధాత్రే నమః|జంఘే
పూజయామి (మోకాలుక్రింద)|
ఓం
జగద్వల్లభాయ నమః|జానునీ
పూజయామి (మోకాలు చిప్ప)|
ఓం
ఉమాపుత్రాయ నమః|ఊరూ పూజయామి
(తొడలను)|
ఓం వికటాయ
నమః|కటిం
పూజయామి (నడుమును పూజింపవలెను)|
ఓం
గుహాగ్రజాయ నమః|గుహ్యం
పూజయామి (మర్మ స్థానములను)|
ఓం
మహోత్తమాయ నమః|మేఢ్రం
పూజయామి|
ఓం నాథాయ
నమః|నాభిం
పూజయామి (బొడ్డును)|
ఓం ఉత్తమాయ
నమః|ఉదరం
పూజయామి (పొట్టను)|
ఓం
వినాయకాయనమః|వక్షఃస్థలం
పూజయామి (ఛాతిని)|
ఓం
పాశచ్ఛిదేనమః|పార్శ్వే
పూజయామి (పక్కలను)|
ఓం హేరంబాయ
నమః|హృదయం
పూజయామి (హృదయము)|
ఓం
కపిలాయనమః|కంఠం
పూజయామి (కంఠమును)|
ఓం
స్కందాగ్రజాయ నమః|స్కంధౌ
పూజయామి (భుజములను)|
ఓం హరసుతాయ
నమః|హస్తౌ
పూజయామి (చేతులను)|
ఓం
బ్రహ్మచారిణే నమః|బాహున్
పూజయామి (బాహువులను)|
ఓం సుముఖాయ
నమః|ముఖం
పూజయామి (ముఖమును)|
ఓం ఏకదంతాయ
నమః|దంతౌ
పూజయామి (దంతములను)|
ఓం
విఘ్ననేత్రే నమః|నేత్రే
పూజయామి (కన్నులను)|
ఓం
శూర్పకర్ణాయనమః|కర్ణౌ పూజయామి
(చెవులను)|
ఓం
ఫాలచంద్రాయనమః|లలాటం
పూజయామి (నుదురును)|
ఓం
నాగాభరణాయనమః|నాసికాం
పూజయామి (ముక్కును)|
ఓం చిరంతనాయ
నమః|చుబుకం
పూజయామి (గడ్డము క్రింది భాగమును)|
ఓం
స్థూలోష్ఠాయ నమః|ఓష్ఠౌ
పూజయామి (పై పెదవిని)|
ఓం గళన్మదాయ
నమః|గండే
పూజయామి (గండమును)|
ఓం కపిలాయ
నమః|కచాన్
పూజయామి (శిరస్సు పై రోమములున్న భాగమును)|
ఓం
శివప్రియాయై నమః|శిరః
పూజయామి (శిరస్సును)|
ఓం
సర్వమంగళాసుతాయ నమః|సర్వాణ్యంగాని
పూజయామి (సర్వ అవయవములను)|
ఏకవింశతి పత్ర పూజ (21ఆకులు)
ఓంఉమాపుత్రాయ నమః|మాచీపత్రం సమర్పయామి (దర్భ)|
ఓం హేరంబాయ
నమః|బృహతీపత్రం
సమర్పయామి (నేలములక)|
ఓం లంబోదరాయ
నమః|బిల్వపత్రం
సమర్పయామి (మారేడు)|
ఓం
ద్విరదాననాయ నమః|దూర్వాపత్రం
సమర్పయామి (గరిక)|
ఓం ధూమకేతవే
నమః|ధత్తూరపత్రం
సమర్పయామి (ఉమ్మెత్త)|
ఓం బృహతే
నమః|బదరీపత్రం
సమర్పయామి (రేగు)|
ఓం
అపవర్గదాయ నమః|అపామార్గ
పత్రం సమర్పయామి (ఉత్తరేణి)|
ఓం
ద్వైమాతురాయ నమః|తులసీపత్రం
సమర్పయామి (తులసి)|
ఓం చిరంతనాయ
నమః|చూతపత్రం
సమర్పయామి (మామిడి ఆకు)|
ఓం కపిలాయ
నమః|కరవీరపత్రం
సమర్పయామి (గన్నేరు)|
ఓం
విష్ణుస్తుతాయ నమః|విష్ణుక్రాంత
పత్రం సమర్పయామి (నీలంపువ్వుల చెట్టు ఆకు)|
ఓం ఏకదంతాయ
నమః|దాడిమీపత్రం
సమర్పయామి (దానిమ్మ)|
ఓం అమలాయ
నమః|ఆమలకీపత్రం
సమర్పయామి (దేవదారు)|
ఓం మహతే నమః|మరువక పత్రం సమర్పయామి (మరువము)|
ఓం సింధూరాయ
నమః|సింధువార
పత్రం సమర్పయామి (వావిలి)|
ఓం గజాననాయ
నమః|జాతీ పత్రం
సమర్పయామి (జాజిపత్రి)|
ఓం
గండగళన్మదాయ నమః|గండవీ పత్రం
సమర్పయామి (తెల్లగరికె)|
ఓం
శంకరప్రియాయ నమః|శమీ పత్రం
సమర్పయామి (జమ్మి)|
ఓం
భృంగరాజత్కటాయ నమః|అశ్వత్థ
పత్రం సమర్పయామి (రావి)|
ఓం
అర్జునదంతాయ నమః|అర్జునపత్రం
సమర్పయామి (మద్ది)|
ఓం అర్కప్రభాయ
నమః|అర్క పత్రం
సమర్పయామి (జిల్లేడు)|
ఏకవింశతి పుష్ప పూజ–(21పుష్పాలు)
ఓంపంచాస్య గణపతయే నమః|పున్నాగ పుష్పం సమర్పయామి|
ఓం మహా
గణపతయే నమః|మందార
పుష్పం సమర్పయామి|
ఓం ధీర
గణపతయే నమః|దాడిమీ
పుష్పం సమర్పయామి|
ఓం
విష్వక్సేన గణపతయే నమః|వకుళ పుష్పం
సమర్పయామి|
ఓం ఆమోద
గణపతయే నమః|అమృణాళ(తామర)
పుష్పం సమర్పయామి|
ఓం ప్రమథ
గణపతయే నమః|పాటలీ
పుష్పం సమర్పయామి|
ఓం రుద్ర
గణపతయే నమః|ద్రోణ
పుష్పం సమర్పయామి|
ఓం విద్యా
గణపతయే నమః|ధత్తూర
పుష్పం సమర్పయామి|
ఓం విఘ్న
గణపతయే నమః|చంపక పుష్పం
సమర్పయామి|
ఓం దురిత
గణపతయే నమః|రసాల పుష్పం
సమర్పయామి|
ఓం
కామితార్థప్రద గణపతయే నమః|కేతకీ
పుష్పం సమర్పయామి|
ఓం సమ్మోహ
గణపతయే నమః|మాధవీ
పుష్పం సమర్పయామి|
ఓం విష్ణు
గణపతయే నమః|శమ్యాక
పుష్పం సమర్పయామి|
ఓం ఈశ
గణపతయే నమః|అర్క పుష్పం
సమర్పయామి|
ఓం గజాస్య
గణపతయే నమః|కల్హార
పుష్పం సమర్పయామి|
ఓం
సర్వసిద్ధి గణపతయే నమః|సేవంతికా
పుష్పం సమర్పయామి|
ఓం వీర
గణపతయే నమః|బిల్వ
పుష్పం సమర్పయామి|
ఓం కందర్ప
గణపతయే నమః|కరవీర
పుష్పం సమర్పయామి|
ఓం ఉచ్ఛిష్ఠ
గణపతయే నమః|కుంద పుష్పం
సమర్పయామి|
ఓం బ్రహ్మ
గణపతయే నమః|పారిజాత
పుష్పం సమర్పయామి|
ఓం జ్ఞాన
గణపతయే నమః|జాతీ పుష్పం
సమర్పయామి|
ఏకవింశతి దూర్వాయుగ్మ పూజా–(రెండు దళములు కలిసిన గరిక)
ఓంగణాధిపాయ నమః|దూర్వాయుగ్మం సమర్పయామి|
ఓం
పాశాంకుశధరాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
ఆఖువాహనాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం వినాయకాయ
నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
ఈశపుత్రాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
సర్వసిద్ధిప్రదాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం ఏకదంతాయ
నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
ఇభవక్త్రాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
మూషకవాహనాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
కుమారగురవే నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
కపిలవర్ణాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
బ్రహ్మచారిణే నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
మోదకహస్తాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
సురశ్రేష్ఠాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం గజనాసికాయ
నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
కపిత్థఫలప్రియాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం గజముఖాయ
నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
సుప్రసన్నాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
సురాగ్రజాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
ఉమాపుత్రాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓం
స్కందప్రియాయ నమః|దూర్వాయుగ్మం
సమర్పయామి|
ఓంశ్రీ సిద్ధివినాయక స్వామినే నమః నానావిధ
పత్ర పుష్పాణి సమర్పయామి|
అష్టోత్తరశతనామ పూజ
శ్రీ వినాయక అష్టోత్తరశతనామావళీ | (అష్టోత్రం చదవండి)
ఓంశ్రీ సిద్ధివినాయక స్వామినే నమః
అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి|
ధూపందశాంగం
గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్|
ఉమాసుత
నమస్తుభ్యం గృహాణ వరదో భవ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి|
దీపంసాజ్యం
త్రివర్తిసంయుక్తం వహ్నినా ద్యోతితం మయా|
గృహాణ మంగళం
దీపం ఈశపుత్ర నమోఽస్తు తే||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః దీపం దర్శయామి|
నైవేద్యంసుగంధాన్
సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్|
నైవేద్యం
గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్||
భక్ష్యం
భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ|
ఇదం గృహాణ
నైవేద్యం మయా దత్తం వినాయక||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి|
తాంబూలంపూగీఫలసమాయుక్తం
నాగవల్లీదళైర్యుతమ్|
కర్పూరచూర్ణసంయుక్తం
తాంబూలం ప్రతిగృహ్యతామ్||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి|
తాంబూల
చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి|
నీరాజనంఘృతవర్తి
సహస్రైశ్చ కర్పూరశకలైస్తథా|
నీరాజనం మయా
దత్తం గృహాణ వరదో భవ||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి|
నీరాజనానంతరం
ఆచమనీయం సమర్పయామి|
మంత్రపుష్పంగణాధిప నమస్తేఽస్తు
ఉమాపుత్రాఘనాశన|
వినాయకేశతనయ
సర్వసిద్ధిప్రదాయక||
ఏకదంతైకవదన
తథా మూషకవాహన|
కుమారగురవే
తుభ్యమర్పయామి సుమాంజలిమ్||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి|
ప్రదక్షిణంప్రదక్షిణం
కరిష్యామి సతతం మోదకప్రియ|
మద్విఘ్నం
హరయే శీఘ్రం భక్తానామిష్టదాయక||
ఆఖువాహన
దేవేశ విశ్వవ్యాపిన్ వినాయక|
ప్రదక్షిణం
కరోమి త్వాం ప్రసీద వరదో భవ||
యానికాని చ
పాపాని జన్మాంతరకృతాని చ|
తాని తాని
ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే||
పాపోఽహం
పాపకర్మాఽహం పాపాత్మా పాపసంభవః|
త్రాహి మాం
కృపయా దేవ శరణాగతవత్సల||
అన్యథా శరణం
నాస్తి త్వమేవ శరణం మమ|
తస్మాత్కారుణ్య
భావేన రక్ష రక్ష వినాయక||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్
సమర్పయామి|
సాష్టాంగ నమస్కారంనమో నమో
గణేశాయ నమస్తే విశ్వరూపిణే|
నిర్విఘ్నం
కురు మే కామం నమామి త్వాం గజాననా||
అగజానన పద్మార్కం
గజానన మహర్నిశమ్|
అనేకదం తం
భక్తానాం ఏకదంతముపాస్మహే||
నమస్తే
భిన్నదంతాయ నమస్తే హరసూనవే|
మమాభీష్టప్రదో
భూయో వినాయక నమోఽస్తు తే||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి|
ప్రార్థనప్రసీద
దేవదేవేశ ప్రసీద గణనాయక|
ఈప్సితం మే
వరం దేహి పరత్ర చ పరాంగతిమ్||
వినాయక వరం
దేహి మహాత్మన్ మోదకప్రియ|
అవిఘ్నం
కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి|
రాజోపచార పూజాఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|ఛత్రమాచ్ఛాదయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|చామరైర్వీజయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|గీతం శ్రావయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|నృత్యం దర్శయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|వాద్యం ఘోషయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|ఆందోళికాన్ ఆరోహయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|అశ్వాన్ ఆరోహయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|గజాన్ ఆరోహయామి|
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః|సమస్త రాజోపచారాన్
దేవోపచారాన్ సమర్పయామి|
పునరర్ఘ్యంఅర్ఘ్యం
గృహాణ హేరంబ వరప్రద వినాయక|
గంధపుష్పాక్షతైర్యుక్తం
భక్త్యా దత్తం మయా ప్రభో||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యంయిదమర్ఘ్యమ్|
నమస్తుభ్యంగణేశాయ
నమస్తే విఘ్ననాయక|
పునరర్ఘ్యం
ప్రదాస్యామి గృహాణ గణనాయక||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యంయిదమర్ఘ్యమ్|
నమస్తేభిన్నదంతాయ
నమస్తే హరసూనవే|
యిదమర్ఘ్యం
ప్రదాస్యామి గృహాణ గణనాయక||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్|
గౌర్యంగమలసంభూతస్వామి
జ్యేష్ఠ వినాయక|
గణేశ్వర
గృహాణార్ఘ్యం గజానన నమోఽస్తు తే||
ఓం శ్రీ
సిద్ధివినాయక స్వామినే నమః యిదమర్ఘ్యం యిదమర్ఘ్యం యిదమర్ఘ్యమ్|
సమర్పణంయస్య
స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు|
న్యూనం
సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్||
మంత్రహీనం
క్రియాహీనం భక్తిహీనం వినాయక|
యత్పూజితం
మయా దేవ పరిపూర్ణం తదస్తు తే||
అనయాధ్యానావహనాది
షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ సిద్ధి వినాయకః స్వామి
సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు|
Vinayaka Chavithi Katha in Telugu
శ్రీ వినాయక చవితి కథ ప్రారంభము
మున్ను
నైమిశారణ్యంబునసత్రయాగంబుచేయు శౌనకాదిమహర్షులకు
సకలకథావిశారదుడగు సూతమహామునియొకనాడు విఘ్నేశ్వరోత్పత్తియు,చంద్రదర్శన
దోషకారణంబును,శాపమోక్షప్రకారంబునుచెప్పదొడంగెను.
గజాసుర వృత్తాంతం
పూర్వము
గజరూపముతో నున్న రాక్షసేశ్వరుండు శివుని గూర్చిఘోర
తపంబొనర్ప, అతనితపమునకుమెచ్చిఈశ్వరుడుప్రత్యక్ష్యమై
వరంబు కోరుమన, గజాసురుండుపరమేశ్వరుని
స్తుతించి “స్వామీ! మీరు ఎల్లప్పుడూ నా యుదరమందే వసించికాపాడుచుండు”డని
కోరగా భక్తసులభుండగు నా మహేశ్వరుండాతని కోర్కెదీర్ప గజాసురునియుదరమందు
ప్రవేశించి సుఖంబుగ నుండె.
కైలాసమున
పార్వతీదేవి భర్తజాడ దెలియక పలుతెరంగులనన్వేషించుచు కొంతకాలంబునకు
గజాసురగర్భస్థుడగుట తెలిసి రప్పించుకొనుమార్గంబు
గానకపరితపించుచు విష్ణుమూర్తిని ప్రార్థించి
తన పతివృత్తాంతమును దెలిపి, “యోమహానుభావ! పూర్వము భస్మాసురుని బారినుండి
నా పతిని రక్షించి నాకొసంగితివి.ఇప్పుడుగూడ నుపాయాంతరముచే రక్షింపు” మని
విలపింప హరి యాపార్వతీదేవి నూరడించికైలాసంబున
నుండుమని దెల్పి యంత నా హరియు బ్రహ్మాదిదేవతలను
పిలిపించి గజాసురసంహారమునకు గంగిరెద్దుల మేళమే యుక్తమని
నిశ్చయించి, పరమేశ్వర వాహనమగు నందిని గంగిరెద్దుగ
నలంకరించి, బ్రహ్మాదిదేవతలందరినివిచిత్రవాద్యములధరింపచేసితానునుచిరుగంటలు, సన్నాయినిదాల్చిగజాసురపురంబుజొచ్చి
అందందుజగన్మోహనంబుగానాడించుచుండగజాసురుండు
విని, వారలబిలిపించితన భవనము
నెదుట నాడించ నియమించగా బ్రహ్మాదిదేవతలు తమవాద్యవిశేషంబులు భోరుగొల్పజగన్నాటక
సూత్రధారియగు నాహరి చిత్రవిచిత్రగతుల గంగిరెద్దు నాడించగా గజాసురుండుపరమానందభరితుడై
“మీకేమి కావలయునో కోరుడొసంగెద”నన, హరి సమీపించి
“ఇది శివుని వాహనమగు నంది, శివునికనుగొనుటకువచ్చె
గాన శివునొసంగు” మని పల్కె. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపడి, అతనిని
రాక్షసాంతకుండగు శ్రీహరిగా నెరింగి ఇక తనకు మరణమేనిశ్చయమనుకొనుచు
తన గర్భస్థుండగు పరమేశ్వరుని దలచి “నా శిరస్సు త్రిలోకపూజ్యముగచేసి, నాచర్మమును
నీవు ధరింపవే”యని ప్రార్థించి, విష్ణుమూర్తికి తన అంగీకారము దెలుప నాతండు
నందినిప్రేరేపించె. నందియు తన శృంగమ్ములచే
గజాసురుని చీల్చి సంహరించె. అంత మహేశ్వరుండుగజాసుర గర్భమునుండి వెలువడివచ్చి
విష్ణుమూర్తిని స్తుతించె. అంత నా హరియు “దుష్టాత్ములకిట్టి వరంబులీయరాదు. ఇచ్చినచో
పామునకు పాలుపోసినట్లగు”నని యుపదేశించిఈశ్వరుని, బ్రహ్మాది
దేవతలను వీడ్కోలిపి, తాను వైకుంఠమ్మున కెరిగె. అంత శివుండును
నందినెక్కికైలాసంబున కతివేగంబుగ జనియె.
వినాయకోత్పత్తి
కైలాసంబున పార్వతీదేవి భర్త రాకను దేవాదులవలన విని ముదమంది, అభ్యంగనస్నానమాచరించుచు
నలుగుబిండి నొక బాలునిగజేసి, ప్రాణంబొసంగి, వాకిలిద్వారమున
కావలియుంచి, పార్వతి స్నానమాడి, సర్వాభరణములు
అలంకరించుకొనుచుపత్యాగమనమునునిరీక్షించుచుండె.
అంత పరమేశ్వరుండు కైలాసమందిరమునకు వచ్చి, నందినవరోహించి లోనికిపోబోవ
వాకిలిద్వారమందున్నబాలకుడడ్డగింప, కోపావేశుండైత్రిశూలంబుచే
బాలకుని కంఠంబుదునిమి లోనికేగె.
అంత
పార్వతీదేవి భర్తంగాంచి ఎదురేగిఅర్ఘ్యపాద్యాదులపూజించె; నంత
పరమానందమునవారిరువురు ప్రియభాషణములు ముచ్చటించుచుండ ద్వారమందలి బాలుని ప్రసంగము
రాగా, అంత నమ్మహేశ్వరుండు తానొనరించినపనికి
చింతించి తానుతెచ్చిన గజాసుర శిరంబు నాబాలుని కతికించి
ప్రాణంబొసంగి గజాననుడను నామంబొసంగి యాతనిపుత్రప్రేమంబున ఉమామహేశ్వరులు
పెంచుకొనుచుండిరి. గజాననుండునుతల్లిదండ్రులను
పరమభక్తితో సేవించుచుండె. గజాననుండును సులభముగ నెక్కితిరుగుటకు అనింద్యుడను నొకఎలుకను
వాహనముగా చేసికొనియె.
కొంతకాలమునకు పార్వతీపరమేశ్వరులకు
కుమారస్వామి జనియించె. అతడు మహాబలశాలి. అతని వాహనము నెమలి. అతడు దేవతల
సేనానాయకుండై ప్రఖ్యాతిగాంచియుండెను.
విఘ్నేశాధిపత్యము
ఒకనాడు దేవతలు, మునులు, మానవులు
కైలాసంబునకేగిపరమేశ్వరుని సేవించి, విఘ్నముల
కొక్కని అధిపతిగా
తమకొసంగుమని కోరగా గజాననుడు తాను జ్యేష్ఠుడనుగనుక ఆ యాధిపత్యము తన కొసంగమనియు; గజాననుడు
మరుగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు
గానఇయ్యాధిపత్యంబు తన కొసంగుమని
కుమారస్వామియు తండ్రిని వేడుకొనిరి. అంతనక్కుమారులజూచి “మీలో నెవరు
ముల్లోకములందలి పుణ్యనదులలో స్నానమాడి ముందుగా నెవరు
నా యొద్దకు వచ్చెదరో, వారికీయాధిపత్యంబొసంగుదు”నని
మహేశ్వరుండు పలుక, వల్లెయని సమ్మతించి కుమారస్వామి
నెమలివాహనమెక్కివాయువేగంబుననేగె.
అంతగజాననుండు ఖిన్నుడై తండ్రిని సమీపించి
ప్రణమిల్లి “అయ్యా! నా అసమర్ధత తామెరింగియునిట్లానతీయదగునే? మీపాదసేవకుండను.
నాయందుకటాక్షముంచి తగు నుపాయంబుదెల్పి
రక్షింపవే” యని ప్రార్ధింప, మహేశ్వరుండు దయాళుడై “సకృత్నారాయణేత్యుక్త్వా
పుమాన్ కల్పశతత్రయం! గంగాదిసర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక.”
“కుమారా! ఒకసారి నారాయణమంత్రమును బఠించిన మాత్రమున మూడువందల కల్పంబులు పుణ్యనదులలోస్నానమొనర్చినవాడగును”
అని సక్రమముగ నారాయణమంత్రంబుపదేశింప, గజాననుడు నత్యంత భక్తితోనమ్మంత్రంబు
జపించుచు కైలాసమ్మునుండె.
అమ్మంత్రప్రభావంబునఅంతకు
పూర్వము గంగా నదికి స్నానమాడనేగిన కుమారస్వామికి గజాననుండా నది లో స్నానమాడి
తనకెదురుగా వచ్చుచున్నట్లు గాన్పింప, నతండును మూడుకోట్ల ఏబదిలక్షల నదులలోగూడ
నటులనే చూచి
ఆశ్చర్యపడుచు, కైలాసంబునకేగి యచటగూడతండ్రిసమీపమందున్న
గజాననుని గాంచి నమస్కరించి, తన బలమును నిందించుకొని, “తండ్రీ!
అన్నగారి మహిమ తెలియక నట్లంటిని, క్షమింపుడు. తమ నిర్ణయంబుననుసరించి
యీ ఆధిపత్యము అన్నగారికే యొసగు” మని ప్రార్థించె.
అంతపరమేశ్వరునిచే భాద్రపదశుద్ధ చతుర్థీనాడు
గజాననునికి విఘ్నాధిపత్యం బొసంగబడియె.ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ
విభవము కొలది కుడుములు, అప్పములు మున్నగు పిండివంటలు, టెంకాయలు, పాలు, తేనె, అరటిపండ్లు, పానకము, వడపప్పు, మొదలుగునవి
సమర్పించి
పూజింప విఘ్నేశ్వరుండు సంతుష్టుడై కుడుములు మున్నగునవి భక్షించియు, కొన్ని
వాహమునకొసంగియు, కొన్ని చేతధరించియుమందగమనంబున
సూర్యాస్తమయ వేళకు కైలాసంబునకేగి తల్లిదండ్రులకు ప్రణామంబు చేయబోవ
ఉదరము భూమికానిన చేతులు భూమికందవయ్యె. బలవంతముగ చేతులానింప చరణంబు లాకసంబుజూచె.
ఇట్లు దండప్రణామంబు సేయ గడు శ్రమనొందుచుండ శివుని శిరంబున వెలయు చంద్రుడు చూచి
వికటముగ నవ్వె. నంత రాజదృష్టి సోకిన రాలుగూడ నుగ్గగు నను సామెత నిజమగునట్లువిఘ్నదేవుని
గర్భంబు పగిలి, అందున్న కుడుములుతత్ప్రదేశం
బెల్లెడల దొర్లె. నతండును మృతుండయ్యె.అంత పార్వతిశోకించుచు
చంద్రుని జూచి,
“పాపాత్ముడా! నీదృష్టి తగిలి నా కుమారుడు
మరణించెగాన, నిన్ను జూచినవారుపాపాత్ములై
నిరాపనింద నొందుదురుగాక” యని శపించెను.
ఋషిపత్నులకు నిరాపనింద కలుగుట
ఆ సమయంబునసప్తమహర్షులు
యజ్ఞంబుచేయుచు తమ భార్యలతో అగ్నికి ప్రదక్షిణము చేయుచుండిరి.
అగ్నిదేవుడు ఋషిపత్నులను జూచి మోహించి శాపభయంబున అశక్తుడై క్షీణించుచుండ నయ్యదిఅగ్ని
భార్యయగు స్వాహాదేవి గ్రహించి అరుంధతి రూపముదక్క తక్కిన ఋషిపత్నుల రూపముతానే దాల్చి
పతికి ప్రియంబుసేయ, ఋషులద్దానిం గనుంగొని అగ్నిదేవునితో
నున్నవారు తమభార్యలేయనిశంకించి ఋషులు తమ భార్యలను విడనాడిరి.
పార్వతి శాపానంతరము ఋషిపత్నులు చంద్రునిచూచుటచే వీరికిట్టి నిరాపనింద కలిగినది.
దేవతలును, మునులును ఋషిపత్నుల యాపద పరమేష్ఠికి
దెల్ప నాతండు సర్వజ్ఞుడగుటచే అగ్నిహోత్రుని భార్య ఋషిపత్నుల రూపంబుదాల్చి వచ్చుటదెల్పి
సప్తమహర్షులను సమాధానపరచి వారితోగూడ బ్రహ్మ కైలాసంబునకేతెంచి ఉమామహేశ్వరులసేవించి
మృతుండై పడియున్న విఘ్నేశ్వరుని బ్రతికించి ముదంబుగూర్చె. అంత దేవాదులు “ఓదేవీ!
పార్వతీ! నీవొసంగిన శాపంబున లోకంబులకెల్ల కీడువాటిల్లెగాన దాని
నుపసంహరింపు”మని ప్రార్థింప పార్వతి సంతుష్టాంతరంగయె కుమారునిజేరదీసి ముద్దాడి “ఏదినంబున
విఘ్నేశ్వరుని చూచి చంద్రుడు నవ్వె నాదినంబున చంద్రుని జూడరాదు” అనిశాపావకాశం
బొసంగె. అంత బ్రహ్మాదిదేవతలు మున్నగువారు సంతసించుచు తమ నివాసంబులకేగి, భాద్రపద
శుద్ధ చతుర్థీయందుమాత్రము చంద్రునింజూడక జాగరూకులై సుఖంబుగ
నుండిరి. ఇట్లు కొంతకాలంబు గడచె.
శమంతకోపాఖ్యానము
ద్వాపరయుగంబునద్వారకావాసియగు
శ్రీకృష్ణుని నారదుడు దర్శించి స్తుతించి ప్రియసంభాషణములు జరుపుచు
“స్వామీ! సాయం సమయమయ్యె. ఈనాడు వినాయకచతుర్థిగాన పార్వతీశాపంబుచే
చంద్రునింజూడరాదుగనుక నిజగృహంబుకేగెద సెలవిండు” అని పూర్వవృత్తాంతంబంతయు
శ్రీకృష్ణునికిదెల్పి నారదుడు స్వర్గలోకంబునకేగెను. అంత
కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుననెవ్వరుచూడరాదని పట్టణమున చాటింపించెను. నాటిరాత్రి
శ్రీకృష్ణుడు క్షీరప్రియుడగుటచే తానుమింటివంక చూడక గోష్ఠమునకుబోయి
పాలుపితుకుచు పాలలో చంద్రుని ప్రతిబింబమును చూచి “ఆహా! ఇక
నాకెట్టి యపనింద రానున్నదో” యని సంశయమున నుండెను.
కొన్నాళ్ళకుసత్రాజిత్తు
సూర్య వరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణదర్శనార్ధమై
పోవ శ్రీకృష్ణుడు మర్యాద జేసి ఆ మణిని మన రాజుకిమ్మని యడిగిన, అతడు
“ఎనిమిది బారువులబంగారము దినంబున కొసగునట్టిదీ మణి. ఎంతటి
యాప్తునకే మందమతైననిచ్చునా” యని పలికినపోనిమ్మని కృష్ణుడూరకుండెను. అంత నొకనాడా
సత్రాజిత్తుతమ్ముడు ప్రసేనుండా శమంతకమును
కంఠమున ధరించి వేటాడ నడవికిజన నొక సింహమా మణిని మాంసఖండమని భ్రమించి వానిని జంపియా మణిని
గొనిపోవుచుండ, నొక భల్లూకమా సింహమునుదునిమి యా
మణింగొని తన కొండబిలమున తొట్టెలో బవళించియున్న తన కుమార్తెకు ఆటవస్తువుగనొసంగెను.
మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని “కృష్ణుండు మణి యివ్వలేదనుకారణమున నా
సోదరుని జంపి రత్నమపహరించె” నని పట్టణమున చాటె. అది కృష్ణుండు విని “ఆహా! నాడు
క్షీరమున చంద్రబింబమును జూచిన దోషఫలం బిటుల కలిగిన” దని యెంచి దానింబాపుకొన బంధుజన
సేనాసమేతుండై యరణ్యమునకు బోయి వెదకగా నొక్కచో ప్రసేన మృతకళేబరంబును, సింగపు
కాలిజాడలను, పిదప భల్లూక చరణవిన్యాసంబును
గాన్పించెను.
ఆ దారింబట్టిపోవుచుండ నొక పర్వతగుహలోనికీ
చిహ్నములు గాన్పింప నంత గుహద్వారమువద్దపర్వారమ్మునుంచి, కృష్ణుండు
గుహలోపలకేగి అచటమిరుమిట్లుగొల్పుచు బాలిక ఊయెల పై
కట్టబడియున్న మణింజూచి అచ్చటకు మెల్లనజని ఆమణిని చేతపుచ్చుకుని వచ్చునంత ఊయలలోని
బాలిక ఏడ్వదొడంగెను. అంత దాదియునువింతమానిషి వచ్చెననుచు కేకలు వేయ నది విని
గుహలోనున్న జాంబవంతుడు రోషావేశుడై, చనుదెంచి శ్రీకృష్ణునిపైబడిఅరచుచు, నఖంబుల
గ్రుచ్చుచు, కోరలు గొరకుచు, ఘోరముగ
యుద్ధముచేయ, కృష్ణుండును వానింబడద్రోసి, వృక్షంబులచేతను, రాళ్ళచేతను, తుదకు
ముష్టిఘాతములచేతనురాత్రింబవళ్ళు యెడతెగక యిరువదెనిమిది
దినములు యుద్ధమొనర్ప, జాంబవంతుడు క్షీణబలుండై, దేహంబెల్ల
నొచ్చిభీతిచెందుచు తన బలంబు హరింపజేసిన
పురుషుండు రావణ సంహారియగు శ్రీరామచంద్రునిగాతలంచి, అంజలి
ఘటించి “దేవాధిదేవా!ఆర్తజనపోషా! భక్తజనరక్షా! నిన్ను
త్రేతాయుగంబున రావణాది దుష్టరాక్షస సంహారణార్థమైఅవతరించి
భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నెరింగితి; ఆ కాలమున
నాయందలివాత్సల్యముచే నన్ను వరంబు కోరుకొనుమని
ఆజ్ఞ యొసంగ నా బుద్ధిమాంద్యమున మీతో ద్వంద్వయుద్ధంబు జేయవలెనని కోరుకొంటిని.
కాలాంతరమున నిది జరుగగలదని సెలవిచ్చితిరి.
అది మొదలు మీ నామస్మరణము చేయుచు అనేక యుగములు గడుపుచు నిటనుండ నిపుడు తాము నానివాసమునకు
దయచేసి నా కోరిక నెరవేర్చితిరి. నా శరీరంబంతయు శిథిలమయ్యెనుప్రాణములుకడబెట్టె.
జీవితేచ్ఛ నశించె. నా యపరాధములు క్షమించి కాపాడుము నీకన్నవేరుదిక్కులేదు”
అనుచు భీతిచే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుండైజాంబవంతుని
శరీరమంతయు తన హస్తంబున నిమిరి భయముంబాపి “భల్లుకేశ్వరా! శమంతకమణినపహరించినట్లు
నాపైనారోపించిన యపనింద బాపుకొనుటకిటువచ్చితి గాన మణినొసంగిననేనేగెద”
నని జాంబవంతునకు దెల్ప నతడు శ్రీకృష్ణునకు మణిసహితముగా తన కుమార్తెయగుజాంబవతిని
కానుకగా నొసంగి రక్షింపవేడ నాతని కభయమొసంగి, కృష్ణుడు గుహవెల్వడి తనయాలస్యమునకు
పరితపించు బంధు మిత్ర సైన్యంబుల కానందంబు కలిగించి కన్యారత్నముతోను, మణితోను
శ్రీకృష్ణుడుపురంబుచేరే.
సభాస్థలికిపిన్న
పెద్దలను జేర్చి సత్రాజిత్తును రావించి యావద్వృత్తాంతమును దెల్పి యాతనికిశమంతకమణి
నొసంగిన నా సత్రాజిత్తు “అయ్యో! పరమాత్ముడగు శ్రీకృష్ణునిపై లేనిపోనినింద మోపి
దోషంబునకు పాల్పడితి” నని చాల విచారించి మణి సహితముగా తన కూతురగుసత్యభామను
భార్యగా శ్రీకృష్ణునకు సమర్పించి తప్పు క్షమించమని వేడుకొనెను. అంతశ్రీకృష్ణుండును, సత్యభామను
గైకొని సంతోషించి “ఇతర మణులేల? మాకు
భామామణి చాలును.
సూర్యవరప్రసాదితమగు నీ శమంతకమణిని నీవే యుంచుకొనుము. మాకు వలదు” అనుచు మణినిసత్రాజిత్తునకొసంగి
యాదరించెను. శ్రీకృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి, సత్యభామలను
పరిణయంబాడనచటికి వచ్చిన దేవాదులు, మునులు
స్తుతించి “మీరుసమర్థులు గనక నిరాపనింద బాపుకొంటిరి. మా
కేమిగతి”యని ప్రార్థింప శ్రీకృష్ణుడుదయాళుడై “భాద్రపదశుద్ధ చతుర్థిన
ప్రమాదంబున చంద్రదర్శనమయ్యె నేని ఆనాడు గణపతినియథావిధి
పూజించి ఈ శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారు నిరాపనిందనొందకుండెదరు
గాక” అని ఆనతీయ దేవాదులు “అనుగ్రహించబడితి” మని ఆనందించుచు తమ తమనివాసములకేగి
ప్రతి సంవత్సరమున భాద్రపదశుద్ధ చతుర్థీ యందు దేవతలు, మహర్షులు, మానవులు
మున్నగువారందరు తమతమ విభవములకొలది గణపతిని పూజించి
అభీష్టసిద్ధి గాంచుచు సుఖముగ నుండిరని శాపమోక్ష ప్రకారముశౌనకాదిమునులకు
సూతుండు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమంబున కరిగె.
గమనిక :చంద్రదోష
పరిహారార్థము ఈ శ్లోకము చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.
సింహఃప్రసేనమవధీత్
సింహో జాంబవతా హతః |
సుకుమారకమారోదీః
తపహ్యేష శమంతకః ||
సర్వేజనాస్సుఖినోభవంతు |
సిద్ధి వినాయక స్తోత్రం
విఘ్నేశవిఘ్నచయఖండననామధేయశ్రీశంకరాత్మజ
సురాధిపవంద్యపాద |
దుర్గామహావ్రతఫలాఖిలమంగలాత్మన్విఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౧ ||
సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిఃశ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః |
దక్షస్తనే
వలయితాతిమనోజ్ఞశుండోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౨ ||
పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి-
–ర్దోర్భిశ్చ
శోణకుసుమస్త్రగుమాంగజాతః |
సిందూరశోభితలలాటవిధుప్రకాశోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౩ ||
కార్యేషు విఘ్నచయభీతవిరంచిముఖ్యైఃసంపూజితః
సురవరైరపి మోదకాద్యైః |
సర్వేషు చ
ప్రథమమేవ సురేషు పూజ్యోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౪ ||
శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠస్థూలేందురుద్రగణహాసితదేవసంఘః |
శూర్పశ్రుతిశ్చ
పృథువర్తులతుంగతుందోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౫ ||
యజ్ఞోపవీతపదలంభితనాగరాజోమాసాదిపుణ్యదదృశీకృతఋక్షరాజః |
భక్తాభయప్రద
దయాలయ విఘ్నరాజవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౬ ||
సద్రత్నసారతతిరాజితసత్కిరీటఃకౌసుంభచారువసనద్వయ
ఊర్జితశ్రీః |
సర్వత్ర
మంగలకరస్మరణప్రతాపోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౭ ||
దేవాంతకాద్యసురభీతసురార్తిహర్తావిజ్ఞానబోధనవరేణ
తమోఽపహర్తా |
ఆనందితత్రిభువనేశ
కుమారబంధోవిఘ్నం
మమాపహర సిద్ధివినాయక త్వమ్ || ౮ ||
ఇతి శ్రీముద్గలపురాణే శ్రీ సిద్ధి వినాయక
స్తోత్రం |
ఇతిశ్రీసిద్ధి
వినాయకార్పణమస్తు ||
శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం
ఓం నమో విఘ్న రాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
దుష్టారిష్ట వినాశాయ పరాయ పరమాత్మనే
లంబోదరం మహావీర్యం నాగ యజ్ఞోప శోభితం
అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః
హేరంబాయనమో నమః
స్వసిద్ధి ప్రదో సి త్వం సిద్ధి బుద్ధి ప్రదో భవ
చిన్తితార్ధ ప్రదస్త్వం హి సతతం మోదక ప్రియ
సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక
ఇదం గణపతి స్త్రోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః
తస్యదేహం చ గేహం చ స్వయం లక్ష్మీర్నముంచతి
ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్త్రోత్రం సంపూర్ణం..
ఓం నమో విఘ్నరాజాయ సర్వ సౌఖ్య ప్రదాయినే
ఓ పరమాత్మ, నీవు పరమాత్మవు, చెడు మరియు దురదృష్టాన్ని నాశనం చేసేవాడివి. |
పొడవాటి పొత్తికడుపు మరియు గొప్ప బలాన్ని
కలిగి ఉన్న అతను సర్ప అగ్నితో అలంకరించబడ్డాడు
అర్ధ చంద్రుడు మతానికి దేవుడు, మరియు విఘ్న సైన్యాన్ని నాశనం చేసేవాడు. ||
కార్యసిద్ధి వినాయక జపం
ఓం శ్రీం హ్రీం క్లీం గ్లాం గం గణపతయే వర వరద సర్వజనం మే వశమానయ స్వాహా||
ఓం నమః సర్వ విఘ్న వినాశాయ సర్వ శక్తి యుతాయతే మమాభీష్టం కురుష్వా సు శరణాగత వత్సలా !